Yemunnave Pilla Lyrics Yemunnave Pilla Song

Yemunnave Pilla Lyrics Yemunnave Pilla Song Lyrics - Sid Sriram


Yemunnave Pilla Lyrics Yemunnave Pilla Song
Singer Sid Sriram
Composer Peddapalli Rohith
Music Peddapalli Rohith
Song Writer Peddapalli Rohith

Lyrics

లేత లేగ దూడపిల్ల తాగే..



పొదుగులోని.. పాల రంగు నువ్వే



పచ్చపైరు వోణి.. ఒంటికేసుకొని యేమున్నవే



నింగి సాటుకున్న సినుకు నువ్వే



సూటిగ దూకేసి తాకినవే



ఎలిసిపోని వాన జల్లు లాగా.. ఏమున్నావే



 



ఓహ్.. మల్లెపూలన్ని కుల్లుకునేలా..



ఏమున్నవే పిల్ల.. ఏమున్నవే



తేనెతీగలన్ని సుట్టుముట్టేల..



ఏమున్నవే పిల్ల.. ఏమున్నవే



సూరీడు సూడు.. పొద్దు దాటినా..



నిన్ను సూసి పోలేడే



సీకటి దాటిన.. సెందురుడు



దాగే లాగా.. ఏమున్నవే



 



యేమున్నవే పిల్ల.. యేమున్నవే



అందంతో బంధించావే



యేమున్నవే పిల్ల.. యేమున్నవే



సూపుల్తో సంపేసావే



యేమున్నవే పిల్ల.. యేమున్నవే



మాటల్లొ ముంచేసావె



యేమున్నవే పిల్ల.. యేమున్నవే



నవ్వుల్తో ఊపిరి ఆపేసావే



 



 



ఓహ్.. తొలిసినుకు సేరి.. ఈ నేల గాలి



గుంపించే మట్టి సువాసన నీదీ



పొత్తిల్లో దాగి.. ముద్దుల్లో తేలే



పసిపిల్ల బుగ్గల్లో.. నునుపే నీదీ



నువ్వు నడిసే నడకల్లో



నది పొంగుల హంగుందీ



లేత నడుము మడతల్లో



ఈ మాయల మనసుందీ



వాలే రెండు కన్నుల్లో..



బోలెడంత సిగ్గు దాగుంది



వాలు జడ గుత్తుల్లో..



ఈ భూగోళం మొత్తం ఉందీ



 



హేయ్.. యేమున్నవే పిల్ల.. యేమున్నవే



అందంతో బంధించావే



యేమున్నవే పిల్ల.. యేమున్నవే



సూపుల్తో సంపేసావే



యేమున్నవే పిల్ల.. యేమున్నవే



మాటల్లొ ముంచేసావె



యేమున్నవే పిల్ల.. యేమున్నవే



నవ్వుల్తో ఊపిరి ఆపేసావే



 



 



ఓహ్.. యెగిరేటి సిలకా.. గోరింక వంకా



ఓరా.. కన్నేసి సూసింది సూడు



తరిగేటి సొగసా.. కాదేమొ బహుసా



అయినా నవ్వేసి.. వచ్చింది నేడు



కారు మబ్బు సీకట్లో.. నీ వెన్నెల నవ్వుందీ



ఆరు బైట వాకిట్లో.. ఆ సుక్కల ముగ్గుందీ



జంట అయ్యే దారుల్లో.. నీ సిగ్గుల అడ్డుందీ



వెంట వచ్చే అడుగుల్లో.. జన్మ జన్మల తోడుందీ



 



యేమున్నవే పిల్ల.. యేమున్నవే



అందంతో బంధించావే



యేమున్నవే పిల్ల.. యేమున్నవే



సూపుల్తో సంపేసావే



యేమున్నవే పిల్ల.. యేమున్నవే



మాటల్లొ ముంచేసావె



యేమున్నవే పిల్ల.. యేమున్నవే



నవ్వుల్తో ఊపిరి ఆపేసావే



 




Yemunnave Pilla Lyrics Yemunnave Pilla Song Watch Video

Post a Comment

Previous Post Next Post