Kanna Pegu Bandham

Kanna Pegu Bandham Lyrics - Dilip Devgan


Kanna Pegu Bandham
Singer Dilip Devgan
Composer Kalyan
Music Kalyan
Song WriterDilip Devgan

Lyrics

కన్నా పేగుబంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే

కన్నపేగు బంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే

నాకు లాలా పోసి రొమ్ము పైనే మోసి

నా ప్రాణం పోస్తివే అమ్మ

ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే



నువ్వు కడుపులో ఉన్నపుడు

చిన్ని కాలుతో తన్నినపుడు

నేను ఏడవలేదు ఎపుడు

పంచుకున్నావా గుండె చప్పుడు

నువ్వు కడుపులో ఉన్నపుడు

చిన్ని కాలుతో తన్నినపుడు

నేను ఏడవలేదు ఎపుడు

పంచుకున్నావా గుండె చప్పుడు



పురిటి నొప్పుల బాధ కన్నీరు అయినా

సూసి మురిసిన కన్నా ని నవ్వు నేనా

నీ కంట కన్నీరు జారదు కన్నా

ఒడిలోన ఓదార్పు నేను లేనరా

ఓ ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా

నిన్ను విడిచి ఉండలేనురా కన్నా పేగుబంధమా

ఏ జన్మ పుణ్యమోనా బంగారు కన్నా

నిన్ను విడిచి ఉండలేనురాకన్నా పేగుబంధమా

తొమ్మిది నెలలు మోసి కన్నవే

కన్నపేగు బంధమే



కన్నా పేగుబంధమే

తొమ్మిది నెలలు మోసి కన్నవే

నాకు లాలా పోసి రొమ్ము పైనే మోసి

నా ప్రాణం పోస్తివే అమ్మ

ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే



నీ సిన్ని సిన్ని పాదాలు

సుడా సాల లేని రెండు కన్నులు

బ్రతుకు బాటలోన ముల్లులు

దాటి మిగులు ఉన్న నా కన్నులు

నీ సిన్ని సిన్ని పాదాలు

సుడా సాల లేని రెండు కన్నులు

బ్రతుకు బాటలోనే ముల్లులు

దాటి మిగులు ఉన్న నా కన్నలు

లోకమంతా నన్ను ఒంటరి చేసిన

నువ్వుతోడువుగా నాకు ఉండవా కన్నా

కష్టాలు కన్నీళ్లు గుండెలో దాచిన

పుట్టెడు కష్టాల్లో నెరవేర్చుకున్నా

వాడు ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా

నిన్ను విడిసి ఉండలేనురా కన్నా పేగు బంధమా

ఏ జన్మ పుణ్యమోనా బంగారు కన్నా

నిన్ను విడిసి ఉండలేనురా కన్నా పేగు బంధమా



కన్నా పేగుబంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే

కన్నపేగు బంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే

నాకు లాలా పోసి రొమ్ము పైనే మోసి

నా ప్రాణం పోస్తివే అమ్మ

ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే



Kanna pegu bandhame song lyrics in English:



Kanna pegu bandhame

Thommidhi nelalu mosi kannave

Kanna pegu bandhame

Thommidhi nelalu mosi kannave

Naku lala posi rommu painey mosi

Naa pranam posthive amma

Pranam posthive naa pranam posthive



Nuvu kadupulo unnapudu

Chinni kaalutho thanninapudu

Nenu yedavaledhu yepudu

Panchukunnava gunde chappudu



Nuvu kadupulo unnapudu

Chinni kaalutho thanninapudu

Nenu yedavaledhu yepudu

Panchukunnava gunde chappudu



Puriti noppula badha kanniru ayina

Susi murisina kanna ni navvu nena

Ni kanta kanniru jaardhu kanna

Odilona odharpu nenu lenara

Oo ye janma punyamo

Na bangaru kanna

Ninnu vidichi undalenura

Kanna pegu bandhama

Ye janma punyamo

Na bangaru kanna

Na bangaru kanna

Ninnu vidichi undalenura

Kanna pegu bandhame

Thommidhi nelalu mosi kannave

Kanna pegu bandhame

Thommidhi nelalu mosi kannave

Naku lala posi rommu painey mosi

Naa pranam posthive amma

Pranam posthive naa pranam posthive



Nee sinni sinni paadhalu

Suda sala leni rendu kannulu

Brathuku baatalona mullulu

Dhaati migili unna na kannalu

Nee sinni sinni paadhalu

Suda sala leni rendu kannulu

Brathuku baatalona mullulu

Dhaati migili unna na kannalu

Lokamantha nannu ontari chesina

Nuvuthoduvuga naku undava kanna

Kastalu kannilu gundelo dhachina

Puttedu kastallo neraverchukunna

Vaadu ye janma punyamo

Na bangaru kanna

Ninu visdisi undalenu raa

Kanna pegu bandhama

Ye janma punyamo

Na bangaru kanna

Ninu visdisi undalenu raa

Kanna pegu bandhama



Kanna pegu bandhame

Thommidhi nelalu mosi kannave

Kanna pegu bandhame

Thommidhi nelalu mosi kannave

Naku lala posi rommu painey mosi

Naa pranam posthive amma

Pranam posthive naa pranam posthive




Kanna Pegu Bandham Watch Video

Post a Comment

Previous Post Next Post