Oo Aadapilla Lyrics - Ram Miriyala
Singer | Ram Miriyala |
Composer | Jay Krish |
Music | Jay Krish |
Song Writer | Anantha Sriram |
Lyrics
మాట రాణి మాయావా
మాయ జేయు మాటవా
మాటులోని మల్లేవా
మల్లె మాటు ముల్లువా
వయ్యారివ కయ్యారివా
సింగారివా సింగనివా
రాయంచవా రాకాసివా
లే మంచులో లావా నీవా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా
బుజ్జి బుజ్జి బుగ్గల్లోన ఎరుపుని
కనుల పులిమావా
చిట్టి చిట్టి చెక్కిళ్లల్లో
నునుపుని నుదుటి కీవలీవ
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా
పది మంది చూస్తూ ఉంటె
అడేడ్డే అమాయకాగా
ఒక్కరైనా లేకపోతె
అయ్యాయో మరో రకంగా
ఉంటూ నా ఏదనే
తింటూ ఈ కధనే
సందేహంలో పడదోయకె
ఏంటో నీ ఇబ్బంది
చెప్పేయ్ ఏమవుతోంది
అట్టా అట్టా ఎళ్ళిపోకే
తిక్కో టెక్కో చిక్కో చుక్కో
అసలేదో ఒలిచి చెబుతావా
పట్టో బెట్టో గుట్టొ కట్టొ
నిజమేదో చెవిన పడనీవా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నీతోటి స్నేహం సచ్చేటి సావా
బతిమాలాడానికైనా ఇదిగో
తయారుగున్న బదులియ్యి నేటికైనా
బతికియ్ ఎదో విధాన
తాకే ఆ తెరపై
దుకే ఓ మెరుపై
నాకై నవ్వే విసిరావె
తీరా నీ ముందుంటే
తీరేలా పొమ్మంటూ
తీరం దాచి తిరిగావే
తప్పో ఒప్పో గొప్పో ముప్పో
తెలుపక లొసుగులెడతావా
మంచో చెడ్డో కచ్చో పిచ్చో తెలియక
నసిగి నడిచేవా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
సంద్రాలనైనా ముంచెత్తి నావ
Oo Aadapilla Song Lyrics In English
Maata raani mayava
Maya jeyu matava
Matuloni malleva
Malle maatu mulluva
Vayyariva kayyarica
Singariva singaniva
Rayanchava rakasiva
Le manchulo laava neeva
Oo aadapilla nuvvardham kaava
Naa jeevitham tho aataduthava
Bujji bujji buggalona erupani
Kanula pulimaava
Chitti chitti chekkilallo
Nunupuni nuduti keevaliva
Oo aadapilla nuvvardham kaava
Naa jeevitham tho aataduthava
Padhi mandi chusthu unte
Adedde amayakaga
Okaraina lekapothe
Ayyayyo maro rakanga
Untu naa edhane
Thintu ee kadhane
Sandehamlo padadhoyake
Ento nee ibbandi
Cheppey emavuthundo
Atta atta ellipoke
Thikko tekko chikko chukko
Asaledho vilichi chebuthaava
Patto betto gutto katto
Nijamedho chevina padaneeva
Oo aadapilla nuvvardham kaava
Neethoti sneham sachheti saava
Bathimaaladanikaina idhigo
Tayarugunna bbadhuliyyi netikaina
Bathikey edho vidhana
Thaake aa terapai
Dhooke o merupai
Naakai navve visiraava
Theera nee mundhunte
Theerela pommantu
Teeram daachi tirigaave
Thappo oppo goppo muppo
Telupaka losuguledathava
Mancho cheddo kachho piccho teliyaka
Nasigi nadicheva
Oo aadapilla nuvvardham kaava
Sandralaina munchetthi nava