Aho Balu Oho Balu

Aho Balu Oho Balu Lyrics - Ranjith, Sri Charan


Aho Balu Oho Balu
Singer Ranjith, Sri Charan
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song WriterSri Mani

Lyrics

ఓ గాడ్ చేతికేమో పుస్తకం ఇచ్చావ్

టూ బాడ్ ఒంటికేమో బద్దకమిచ్చావ్

ఓ గాడ్ మిలియన్ డాల్లర్ లా సిలబస్ ఇచ్చావ్

టూ బాడ్ మిల్లి గ్రామ్ బ్రెయినే  ఇచ్చావ్

ఓ గాడ్ వన్ డే మాచే ఇచ్చావ్

టూ బాడ్ సేమ్ డే ఎగ్సామ్ ఇచ్చావ్

ఓ గాడ్ కొశ్చన్ పేపర్ ఫుల్లుగా ఇచ్చావ్

టూ బాడ్ ఆన్సర్ పేపర్ తెల్లగా ఇచ్చావు

తల తిప్పలేని అన్నీ అందాల్ని ఇచ్చావ్

తల ఎత్తుకోలేని రిసల్టు ఇచ్చావ్

డబుల్ గేమ్స్ ఏంటి మాతో నీకే

ఇది మాచ్ ఫిక్సింగ్ మా ఫెయిలూర్ కి



ఓ ఎలా ఎలా ఎలా

ఓ ఎలా ఎలా ఎలా

ఓ ఎలా ఎలా ఎలా

ఓ ఎలా ఎలా ఎలా



మెమరీ కార్డ్ సైజెమో చోటి మెమరీ స్టేటస్ కోటి

మిల్లి గ్రామ్ బ్రేయిన్ అయితే ఏంటి మిరాకుల్స్ చేయి దాని తోటి

బాత్ రూంలో పాటలకి బదులు ఫార్ములానే పాడు

ప్రేమిస్తే సిలబస్ మొత్తం స్వాతి బుక్కే చూడు

అబ్బాబ్బా  ఏం చెప్పాడ్రా



అహో బాలు ఒహో బాలు

అంకెలు మొత్తం వందలు వేలు విడవని చోటే మొదలు

అహో బాలు ఒహో బాలు

ఎ టు జడ్ అని చదివే బదులు బి టు యు అంటే చాలు



బల్బుని కనిపెడదాం అనుకున్నామో

ఎడిసన్ దాన్ని చెడగొట్టేసాడు

టెలిఫోన్ కనిపెడదాం  అనుకున్నాము

ఆ గ్రహంబెల్ ఫస్ట్ కాల్ కొట్టేసాడు

ఆస్కార్ పని పడదామని అనుకున్నాము

కాని రెహమాన్ దాన్ని ఒడిసి పట్టేసాడు

ఎట్ లీస్ట్ ఫస్ట్ రాంకు కొడదాం అనుకున్నాము

కాని బాలు గాడు దాని కోసం పుట్టేసాడు



ఓ ఎలా ఎలా ఎలా

ఓ ఎలా ఎలా ఎలా

ఓ ఎలా ఎలా ఎలా

ఓ ఎలా ఎలా ఎలా



బల్బుని కనిపెట్టినా ఎడిసన్ మరి చదువుకు కనిపెట్టడా మెడిసిన్

టెలిఫోన్తో స్టాప్ అని అనుకునుంటే స్టార్ట్ అయ్యేదా సెల్ ఫోన్

ఇంతే చాలు అనుకుంటు పోతే ఎవ్వరు అవ్వరు హీరో

నిన్నటితో సరిపెట్టుకుంటే నేటికీ లేదు టుమార్రో...



అబ్బాబ్బా  ఏం చెప్పాడ్రా

అహో బాలు ఒహో బాలు

బాలుకందని లాజికులన్నీ కావా నవ్వుల పాలు

అహో బాలు ఒహో బాలు

అముకునెదెప్పుడూ ఇంతే చాలు ఈడు మైండ్ రేస్ లో గుర్రం కాలు



లక్కు ఉన్నోళ్ళకి రాంకులు ఇచ్చావు

నోట్లున్నోళ్ళకి స్లిప్పులు ఇచ్చావు

ఎట్ లీస్ట్ అమ్మాయిలకి అందానిచ్చావు

మమ్మల్నేమో నిండా ముంచావు

బ్రిలియంట్ స్టూడెంట్స్ కి ఏ గ్రేడ్ అంటా

అవరేజ్ స్టూడెంట్స్ కి బి గ్రేడ్ అంటా

మమ్మల్నెమో డి గ్రేడ్ చేస్తావ్



ఓ ఎలా ఎలా ఎలా

ఓ ఎలా ఎలా ఎలా

ఓ ఎలా ఎలా ఎలా

ఓ ఎలా ఎలా ఎలా



హే చెట్టుకి పూతకాయ పండని

మూడు రకాలుగా చూస్తాము

పూతై పూసి కాయై కాసీ

పండై తేనే విలువిస్తాం

గ్రేడ్ అంటే ఎ బి సి బాలో

బ్రెయిన్ ని కొలిచే స్టిక్కు

కాంపిటీషన్ లేదంటే రే



Oh god chethikemo pusthakam ichaav



too bad vantikemo badhakam ichaav



Oh god million dollar la syllabus ichaav



too bad milligram brain ye ichaav



Oh god one day match ye ichaav



too bad same day exam ichaav



Oh god question paper full ga ichaav



too bad answer paper thella ga ichaav



Thala thippa leni anni andhaal ichaav



thala ethukoleni results ichaav



Double games enti maatho neekey



idhi match fixing maa failure ki



 



ooh ela ela ela



ooh ela ela ela



ooh ela ela ela



ooh ela ela ela



 



Memory card size emo choti



memory status koti



milligram brain aythey enti



miracles cheyyu dhaani thoti



baathroom lo paatalaki badhulu



forumulaney paadu



premisthey syllabus motham



swathi book ee choodu



 



abbabba em cheppadra



 



Aho balu oho balu



ankelu motham vandalu velu



vidavani chote modalu



 



Aho balu oho balu



A to Z ani chadive badhulu



B to U ante chalu



 



 



Charanama 1:



Bulb ni kanipedadham anukunnamo



Edison Danni chedagottesadu



telephone kanipedadham anukunnamu



Graham bell first call kottesadu



oscar pani padadham anukunnamu



kani Rehman danni odisi pattesadu



atleast first Rank kodadham anukunnamu



kani balu gadu dani kosam puttesadu



 



ooh ela ela ela



ooh ela ela ela



ooh ela ela ela



ooh ela ela ela



 



Bulb ni kanipettina edison mari



chaduvuku kanipettada Medicine



telephone tho stop ani anukunte



start ayyeda cell phone...



inthe chalu anukuntu pothe



evvaru avvaru hero



ninnati tho sari pettukunte



neti ki ledu tomorrow...



 



Abbabba em cheppedra...



 



Aho balu oho balu



balu kandani logic lanni



kaava navvula paalu



 



Aho balu oho balu



anukodepudu inthe chalu



e mind race lo gurram kalu



 



Luck unnollaki rankulu ichav



notlunnollaki slippulu ichav



atleast ammayila ki andannichav



mammalnemo ninda munchav



brilliant students ki A grade anta



average students ki B grade anta



mammalnemo D grade chesthav



cast lu mathalu vaddantuntune



grade latho vidadeesthuntavu



 



ooh ela ela ela



ooh ela ela ela



ooh ela ela ela



ooh ela ela ela



 



Hey chettuki pootha kaaya pandani



moodu rakaluga choostham



poothayi poosi kaayayi kaasi



pandayi thene viluvistham



grade ante ABC ballo



brainu ni koliche stick



competition ledante race lo



gelupuku unda kick...



 



abbabba em cheppedra...



 



Aho balu oho balu



number one ki routine balu



chaduvu ki routine balu



 



Aho balu oho balu



settledaina center balu



question entaina answer balu



 



Balu chadivina book anta



ventane koni chadiveddam



 



Balu rasina notes anta



ventane xerox theeddam



 



Balu vadina pen anta



aayudha poojalu cheddam



balu nadichina baata anta



andharu follow aipodam...




Aho Balu Oho Balu Watch Video

Post a Comment

Previous Post Next Post