idi ranarangamaa Lyrics - Yuvan Shankar Raja
Singer | Yuvan Shankar Raja |
Composer | |
Music | Yuvan Shankar Raja |
Song Writer |
Lyrics
ఇది రణరంగమా లేక అగ్ని గుండమా
విధి నడిపే ప్రేమ అర్ధమవదే.......
అగ్ని కణము నీటి గుణము రెంటిని కలిపితే నువ్వేనా
ఇవతలి వైపు దేవతవైతే అవతలి వైపు దెయ్యమువా
సమయం తింటావ్ మెదడుని తింటావ్
నన్నే తింటావ్ తప్పు కాదా
పని పాట లేని పిల్లా ఇంట్లో నీకు తిండి లేదా
చూపులు తగలగ మాటలు పెగలగ
ఉరుములు మెరుపులు ఆరంభం
పాదం కేశం నాభి కమలం రగులుకొనగా ఆనందం
ధగ ధగమని వెలిగెను జ్వాల సెగ సెగమని ఎగిరెను బాలా
తహతహమని తపనల గోల కసి కసియని కౌగిలి ఏలా (ఇది రణరంగమా)
మిత్రుల బృందం ఎదురే వస్తే పక్కకి తొలగి నడిచితిని
పొద్దున్న నిన్ను చూస్తానంటూ రాత్రినంతా గడిపితిని
ఇట్టా ఇట్టా రోజులు గడపగ ఇంకా నన్నేం చేస్తావు
మాయా మంత్రం తెలిసిన దానా త్వరగా నన్ను చంపెదవా
ఏ తాడైనా నీ తలపుల్ని బిగిసేలాగ కడుతుందా
నన్నే కాల్చగ ఎముకల గూడు నీ పేరేగా చెబుతుంది
చిటచిటమని చిందేస్తావా వదులొదులని విదిలిస్తావా
దడదడమని జడిపిస్తావా ఒంటరిగా వదిలేస్తావా (ఇది రణరంగమా)
idi ranarangamaa leka agni gundamaa
vidhi nadipe prema ardhamavade.......
agni kanamu neti gunamu rentini kalipithe nuvvena
ivatali vaipu devatavaithe avatali vaipu deyyamuva
samayam tintav medaduni tintav
nanne tintav tappu kaadaa
pani paata leni pillaa intlo neku tindi ledaa
chupulu tagalaga matalu pegalaga
urumulu merupulu arambham
padam kesham nabhi kamalam ragulukonagaa anandam
dhaga dhagamani veligenu jwala sega segamani egirenu baalaa
tahatahamani tapanala gola kasi kasiyani kougili yelaa (idi ranarangamaa)
mitrula brundam yedure vaste pakkaki tolagi nadichitini
podduna ninnu chustanantu ratrinantaa gadipitini
ittaa ittaa rojulu gadapaga inkaa nannem chestavu
mayaa mantram telisina daanaa twaragaa nannu champedavaa
ye taadainaa ne talapulni bigiselaga kadutundaa
nanne kalchaga yemukala gudu ne perega chebutundi
chitapatamani chindestavaa vadulodulani vidilistavaa
dadadadamani jadipistavaa ontarigaa vadilestavaa (idi ranarangamaa