Karna Karni Ka Lyrics - Deepak Blues
Singer | Deepak Blues |
Composer | |
Music | |
Song Writer |
Lyrics
కర్ణ కర్ణిక వింటావా
కర్ణకఠోర మీ మాట ఆలు బిడ్డలు లేరంట
ఆశకు చిక్కి ఏ చోట
గుప్పిట దాచే తప్పేదో గుప్పున ఆరాతీసేనో
ఉక్కును మూసే వీలేదో తప్పుకుపోయే తీరెనో
నీ ఆరాటం గెలుపే లేని ఓ పాఠం
ఆ గాలుని గజ్జల జల్లకోలా గోలకాలటం
చిమ్మే చీకటి వాకిట్లో ఛివ్వే బంధీరం
గణగణమనే క్షణ క్షణమిలా
ముసి ముసి వదె ముసిరినదిలా
పోలి కలయికే పోలి పిలుపులా
చెడు చెవిటిది తను కటికటి
తెగు విల విలే వినబడనిది
చితి మలుపిది చివరికి విధి
నమ్మకం ఎదో అమ్మకం ఆయే
కమ్మని అమ్మే కమ్ముకుపోయే
మొలకెత్తే విచ్చుల కత్తికి మెత్తని నవ్వుల ఉచ్చుల పూత
తల ఎత్తి మొలసిన చోటే ముగిసి పోయే రాత
గర్జించిన కలికాలం
వర్జించిన విష శాకాలం
పొలమారిన యమ పాశం
కల్పానికి విడదీ దోషం
గర్జించిన కలికాలం
వర్జించిన విష శాకాలం
పొలమారిన యమ పాశం
కల్పానికి విడదీ దోషం
ఎరగని కథేదో జరిగినదిలాగా
మరిగిన గతాలు ఓరిగేనిలా
అనుకోని అతిధి అడగని సమాధి
కుటిలపు మనది కథనములా
గణగణమనే క్షణ క్షణమిలా
ముసి ముసి వదె ముసిరినదిలా
పోలి కలయికే పోలి పిలుపులా
చెడు చెవిటిది తను కటికటి
తెగు విల విలే వినబడనిది
చితి మలుపిది చివరికి విధి
Karna Karni Ka Song Lyrics In English
Karna karnika vintava
Karna katora mee maata
Aalu biddalu leranta
Aashaku chikki ye chota
Guppita dache thappedho
Guppuna aaratheseno
Ukkunu muse veeledho thappuku poye theereno
Nee aaratam gelupe leni o paatam
Aa gaalula gajjala jallakola golakalatam
Chimme chikati vakitlo chivve bandheeram
Gana ganamane kshana kshanamila
Musi musi vadhe musrinadhila
Poli kalaike poli pilupula
Chedu chevitidhi thanu katikati
Thegu vila vile vinabadanidhi
Chithi malupidhi chivariki vidhi
Nammakamedho ammakam aaye
Kammani amme kammuku poye
Molaketthe vichhula katthiki metthani navvula
Uchhula pootha
Thala etthi molasina chote mugisi poye raatha
Garchinchina kali kalam
Varjinchina visha shakalam
Polamarina yama pasham
Kalpaniki vidadhee dosam
Garchinchina kali kalam
Varjinchina visha shakalam
Polamarina yama pasham
Kalpaniki vidadhee dosam
Yeragani kathedho jariginadhilaaga
marigina gathalu oorigenila
Anukoni athidhi adagani samadhi
Kutilapu manaadhi kathanamula
Gana ganamane kshana kshanamila
Musi musi vadhe musrinadhila
Poli kalaike poli pilupula
Chedu chevitidhi thanu katikati
Thegu vila vile vinabadanidhi
Chithi malupidhi chivariki vidhi