Talachi talachi (Male)

Talachi talachi (Male) Lyrics - none


Talachi talachi (Male)
Singer none
Composer Yuvan Shankar Raja
Music Yuvan Shankar Raja
Song Writer

Lyrics

తలచి తలచి చూచా

వలచి విడిచి నడిచా

నీకై నేను బ్రతికి వుంటిని ఓ...

నీలో నన్ను చూసుకొంటిని

తెరిచి చూసి చదువు వేళ

కాలిపోయే లేఖ బాలా...

నీకై నేను బ్రతికే వుంటిని ఓ..

నీలో నన్ను చూసుకొంటిని



కొలువు తీరు తరువుల నీడ

నిన్ను అడిగే ఏమని తెలుప

రాలిపోయినా పూల మౌనమా...

రాక తెలుపు మువ్వల సడిని

దారులడిగే ఏమని తెలుప..

పగిలి పోయిన గాజులు పలుకునా....

అరచేత వేడిని రేపే చెలియ చేతులేవి

ఒడిన వాలి కధలను చెప్పా సఖియ నేడు ఏది

తొలి స్వప్నం ముగియక మునుపే

నిదురే చేదిరేలే......



మధురమైన మాటలు ఎన్నో

మారుమ్రోగే చెవిలో నిత్యం

కట్టె కాలు మాటే కలునా

చెరిగిపోవు చూపులు నన్ను

ప్రశ్నలడిగె రేయి పగలు

ప్రాణం పోవు రూపం పోవునా

వెంట వచ్చు నీడ కూడా

మంట కలిసి పోవు

కళ్ళ ముందు సాక్ష్యాలున్నా

నమ్మలేదు నేను....

ఒకసారి కనిపిస్తావని...

బ్రతికి వుంటిని........





talachi talachi chucha

valachi vidichi nadichaa

nekai nenu bratiki vuntini ooo....

nelo nannu chusukontini

terichi chusi chaduvu vela

kalipoye lekha balaa...

nekai nenu bratike vuntini ooo..

nelo nannu chusukontini



koluvu teru taruvula neda

ninnu adige yemani telupa

ralipoyinaa pula mounamaa...

raka telupu muvvala sadini

daruladige yemani telupa..

pagili poyina gajulu palukunaa....

aracheta vedini repe cheliya chetulevi

vodina vali kadhalanu cheppa sakhiya nedu yedi

tholi swapnam mugiyaka munupe

nidure chedirele......



madhuramaina matalu enno

marumroge chevilo nityam

katte kalu mate kalunaa

cherigipovu chupulu nannu

prashnaladige reyi pagalu

pranam povu rupam povunaa

venta vachu neda kudaa

manta kalisi povu

kalla mundu sakshyalunnaa

nammaledu nenu....

okasari kanipistavani...

bratiki vuntini........




Talachi talachi (Male) Watch Video

Post a Comment

Previous Post Next Post