Manishi Musugulo

Manishi Musugulo Lyrics - HipHop, Nikhitha Gandhi


Manishi Musugulo
Singer HipHop, Nikhitha Gandhi
Composer hiphop tamizha
Music hiphop tamizha
Song WriterYadagiri

Lyrics

మంచివాడు మంచి చేయడంలో

ఆశ ఉంటుంది

చెడ్డ వాడు చెడు చేయడంలో

దురాశ మాత్రమే ఉంటుంది

ఆశకీ దురాశకీ మధ్య పోరులో

ఎప్పుడు గెలిచేది దురాశే



ఏ జాలే లేని మరణం నేనే

ఏ పాపం లేని ప్రళయం నేనే



మనిషి ముసుగులో మృగమును నేనేరా

మనుష మృగముల దేవుడు నేనేరా

నేరమే నా నెత్తుటి వర్ణం రా

ఘోరమే నా సృష్టి లో స్వర్గం రా



వెలుగులో ఉండేవాడే చీకటికి

భయపడతాడు ఆ చీకటే నేను



ఐ యాం నాట్ బ్యాడ్…జస్ట్ ఈవిల్



ఎవడైనా యెదురవని

ఆ యముడైన దిగి రాని

శివుడే ఎదురైనా సమమై

సమరం సాగిస్తా



దానవులే నా సైన్యం

ఆ దానవమే నా ఖడ్గం



మంచిని చెప్పడమే నా

యుధ్ధానికి లక్ష్యం రా



 



మనిషి ముసుగులో మృగమును నేనేరా

మనుష మృగముల దేవుడు నేనేరా

నేరమే నా నెత్తుటి వర్ణం రా

ఘోరమే నా సృష్టి లో స్వర్గం రా



నిజం చెప్పాలనుకునే వాడికే

ఆధారాలు కావాలి

అబధ్ధమ్ చెప్పాలనుకునేవాడికి

ఎక్కువ అబధ్ధాలు చాలు



ప్రాణాలైనా గాని కాదా దేహాలైనా గాని

నన్నే నడిపించే

ఇంధనమల్లే మార్చేస్తా

భూమిని నరకం చేసి

గ్రహపు గుంపును బంధించేసి

ముల్లోకాలేలే రాక్షస పాలన నేనెరా

వదలక



 



ఏ జాలే లేని మరణం నేనే

ఏ పాపం లేని ప్రళయం నేనే



మై నేమ్ ఈస్ సిధార్థ్ ఆభిమన్యు

గుడ్ లక్.







Manchivadu manchi cheyadamlo

Aasa untundhi

Cheddavadu chedu cheyadamlo

Dhurasa mathrame untundhi

Aasaki durasaki madhya porulo

Eppudu gelichedi dhurase



Ye jaale leni maranam nene

Ye papam leni pralayam nene



Manishi musugulo mrugamunu nenera

Manusha mrugamula devudu nenera

Nerame na nethuti varnam ra

Ghorame na srushti lo swargam ra



Velugule undevade cheekatiki

Bhayapadathadu aa cheekate nenu



I'm not bad…Just evil



Yevadaina yedhuravani

Aa yamudaina dhigirani

Shivude yedhuraina samamai

Samaram saagistha

Dhanavule na sainyam

Aa dhanavame na khadgam

Manchini cheppadame na

Yudhdhaniki lakshyam ra



Manishi musugulo mrugamunu nenera

Manusha mrugamula devudu nenera

Nerame na neththuti varnam ra

Ghorame na srushti lo swargam ra



Nizam cheppalanukune vadike

Aadharalu kaavali

Abadhdham cheppalanukunevadiki

Ekkuva abadhdhalu chalu



Prnalaina gani kada dehalaina gani

Nanne nadipinche

Indhanamalle marchestha

Bhoomini narakam chesi

Grahapu gumpunu bandhinchesi

Mullokalele rakshasa palana nenera

Vadalaka



Ye jale leni maranam nene

Ye papam leni pralayam nene




Manishi Musugulo Watch Video

Post a Comment

Previous Post Next Post