ninu chudagane

Ninnu Chudagane Lyrics - dsp


Ninnu Chudagane
Singer dsp
Composer DSP
Music DSP
Song Writerdsp

Lyrics

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే..

అదేమిటే...

నిన్ను చూడకుంటె రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే..

అదేమిటే..

హోయ్..

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హోయ్

అదేమిటే.. హోయ్

నిన్ను చూడకుంటె రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే హోయ్

అదేమిటే...హోయ్



ఏమిటో ఏమ్మాయో చేసినావె కంటి చూపుతోటి

ఏమిటో ఇదేమి రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి

ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా 



నిన్ను చూడగానే.. నా చిట్టి గుండె..

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హోయ్

అదేమిటే.. హోయ్

నిన్ను చూడకుంటె రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే హోయ్

అదేమిటే...హోయ్



హేయ్ అంత పెద్ద ఆకాశం

 అంతులేని ఆ నీలం

నీ చేప కళ్ళ లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీసావే

హేయ్ భూమిలోన బంగారం దాగి వుందనేది ఓ సత్యం

దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తు

ఇట్ట తిరగేస్తూ తిరగ రాసావే

ఏ అలా నువ్వు చీర కట్టి చిందేస్తే

చీమలా నేను వెంట పడ్నా

నావలా నువ్వు తూగుతూ నడుస్తు వుంటే

కాపలాకి నేను వెంట రాన

కృష్ణా రాధల నొప్పి బాధల

వుందాం రా మరదలా



నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హోయ్

అదేమిటే.. హోయ్



అత్తలేని కోడలుత్తమురాలు ఓరమ్మ

కోడలు లేనత్త గుణవంతురాలు .. ఆహుం ఆహుం

ఓయ్.. కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓరమ్మా

పచ్చి పాల మీద మీగడెదమ్మ

ఆ వేడిపాల మీద వెన్న ఏదమ్మ

Please dance yaa



మోన లీస చిత్రాన్ని గీసినొడు ఎవడైన

ఈ పాలసీస అందాన్ని చూడనేలేదు ఇంక ఏం లాభం

కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్ళినోడు రాజైన

దాని మెరుపు నీలోని దాగి వుందని తెలియదే పాపం

ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రం

ఎంతని పొగిడి పాడగల్ను

తెలుగు బాషలో నాకు తెలిసిన పదాలు అన్నీ

కుమ్మరించి ఇంత రాసినాను

సిరి వెన్నెల మూటలా వేటూరి పాటలా

ముద్దుగున్నావే మరదలా!



నిన్ను చూడగానే.. నా చిట్టి గుండె..

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హోయ్

అదేమిటే.. హోయ్

నిన్ను చూడకుంటె రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే హోయ్

అదేమిటే...హోయ్



Ninnu chudagane chitti gunde gattigane kottukunde hoy  ... ademite.... hoy..

ninnu chudakunte rendu kallu okati nokari tittukunnave

ademiteeee



avthalikipo...



ninnu chudagane chitti gunde gattigane kottukunde

ademite....

ninnu chudakunte rendu kallu okati nokari tittukunnave

ademiteeee



emito emi mayo chesinave kanti chuputhoti

emito idemi rogamo antinchinave vanti vuputhoti

munche varadala kalche pramidala champave mardala



ninnu chudagane

ninnu chudagane chitti gunde gattigane kottukunde

ademite....

ninnu chudakunte rendu kallu okati nokari tittukunnave

ademiteeee



hey antha pedda aakasam...

antu lenu aa neelam

nee chepa kalla lothullo yetta nimpave...iragadeesave

bhumilona bangaram dagi undanedi oo satyam

dani nuvvu bhumi paina trigesthu,, itta tirigesthu tiragarasave

hey ala nuvu cheera katti chindula lesthe.. cheemala ne ventapadana

naavala nuvu thuluthu nadusthu unte .. kapalaki nenu venta rana

krishna radha la... noppi bhadala...vundam raa mardhalaaa



ninnu chudagane chitti gunde gattigane kottukunde

ademite....



AAA HOM



attalenu kodalutamuralu olamma

kodale leni attha gunavanthuralu



aa hom aa hom



kodala kodala koduku pellama olamma

pachi pala meeda meegadedamma

ha vedi palalona venna yedamma



aaa hom



please dance yaar



monalisa chitranni geesukodu evadaina

yi pala seesa andanni chudane ledu inka em laabam

kohinoor vajranni ettukellinodu Rajayina

dani merupu neloni dagiundandi theliyale papam

inthala nuvu puttukosthe nenu matram enthani pogidi padaagalanu

thelugu bhashalo naku thelisina padalu anni kummarinchi intha rasinanu

sirivennela mutala veturi paatala muddugunnave mardalaaaa



ninnu chudagane chitti gunde

ninnu chudagane chitti gunde gattigane kottukunde

ademite....

ninnu chudakunte rendu kallu okati nokari tittukunnave

ademiteeee




Ninnu Chudagane Watch Video

Post a Comment

Previous Post Next Post