Chilakamma, Gudumba Shankar

Chilakamma, Gudumba Shankar Lyrics - Karthik, Sri Vardhini, Hanumantha Rao


Chilakamma, Gudumba Shankar
Singer Karthik, Sri Vardhini, Hanumantha Rao
Composer Mani Sharma
Music Mani Sharma
Song WriterChandrabose

Lyrics

చిలకమ్మా ముక్కుకి దొందపండుకి ఏనాడో రాసి పెట్టుంది 

కాకమ్మ మూతికి కాకర కాయకి ఆనాడే రాసి పెట్టుంది

అరె ఆశే ఉంటే అంతో ఇంతో అందేనండి

మరి రాసే ఉంటే  అంతా సొంతం అయ్యేనండి 

ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి

మన పరబ్రహ్మం మళ్లీ ఎటు ఉన్నాడండి

ఉందోయ్ రాసి 

లేదోయ్ రాజి



 సన్నాయే  విరిగినా ఆ డోలే పగిలినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే

పందిళ్ళే కూలినా బంధువులే పోయినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే 

చల్లే అక్షింతలు నిప్పులే అయినా పెళ్ళాగదు రాసే ఉంటే

మెళ్ళో పూమాలలు పాములే అయినా పెళ్ళాగదు రాసే ఉంటే

ఉందోయ్ రాసి..

వద్దోయ్ పేచి 



తిక్కన్నే వచ్చినా ఎర్రన్నే వచ్చినా జరిగే కధ మారునా రాసుంటే 

గురుడే బోధించినా వరుడే పాటించినా జరిగే కధ మారునా రాసుంటే 

సింహం ఓ పక్క నక్క ఓ పక్క కధ మారదు రాసే ఉంటే

బెల్లం ఓ పక్క బళ్లెమో పక్క కధ మారదు రాసే ఉంటే

ఉందోయ్ రాసి 

బ్రతుకే ఛి ఛి 





chilakamma mukkuki dondapanduki yenado rasi pettundi

kaakamma mutiki kakara kayaki aanade rasi pettundi

are aashe unte anto into andenandi

mari rase unte antaa sontam ayyenandi

aa veerabrahmam aanaadide annadandi

mana parabrahmam malli yetu unnadandi

undoy raasi...

ledoy raaji....





sannaye viriginaa aa dole pagilinaa ayye pellaagunaa raasunte

pandille kulinaa bandhuvule poyinaa ayye pellagunaa raasunte

challe akshintalu  nippule ayinaa pellagadu rase unte

mello pumalalu pamule ayinaa pellagadu rase unte

undoy rasi...

vaddoy pechi..



tikkanne vachinaa yerranne vachinaa jarige kadha marunaa rasunte

gurude bodhinchinaa varude patinchinaa jarige kadha marunaa rasunte

simham oo pakka nakka oo pakka kadha maradu rase unte

 bellaam oo pakka ballemo pakka kadha maradu rase unte

undoy rasi..



bratuke chi chi....




Chilakamma, Gudumba Shankar Watch Video

Post a Comment

Previous Post Next Post