Gudilo Badilo Lyrics - M L R Karthikeyan, Chitra
Singer | M L R Karthikeyan, Chitra |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Sahithi |
Lyrics
అస్మైక యోగ కస్మైక భోగ రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం....
ఆ చంద్ర తార సంధ్యా సమీర నీ హార హార భూపాళం...
ఆనంద తీర బృందా విహార మందార సాగరం....
మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశి వదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా
మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశి వదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా
ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం
ప్రభరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం
అగ్రహారాల తమలపాకల్లే తాకుతోంది తమకం...
మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశి వదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా
అస్మైక యోగ కస్మైక భోగ రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం....
ఆ చంద్ర తార సంధ్యా సమీర నీ హార హార భూపాళం...
ఆనంద తీర బృందా విహార మందార సాగరం....
నవలలనా నీ వలన కలిగె ఎంతో వింత చలి నా లోనా...
మిస మిసల నిశిలోనా కసి ముద్దులిచ్చుకోనా...
ప్రియ జతనా సుభ లఘనా తల్లకిందులవుతు తొలి జగడానా
ఎడతెగని ముడిపడని రస కౌగిలింతలోనా
కనులనే వేయి కలలుగా చేసి కలిసిపోదాము కలకాలం
వానలా వచ్చి వరదల మారి వలపు నీలి మేఘం
మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశి వదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా
ఆ ఆ ఆ....
ప్రియ రమణా శత మదనా కన్నె కాలు జారె ఇక నీతోనా
ఇరు ఎదల సరిగమనా సిగ పూలు నలిగిపోనా...
హిమలయనా సుమసయనా చిన్న వేలు పట్టి శుభతరుణాన
మనసతొన కొరికితినా పరదాలు తొలగనీనా...
పడక గదినుంచి విడుదలే లేని విడివి వేచింది మన కోసం
వయసు తొక్కిళ్ళ పడుచు ఎక్కిళ్ళ తెచ్చె మాఘ మాసం
మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశి వదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా
అస్మైక యోగ కస్మైక భోగ రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం....
ఆ చంద్ర తార సంధ్యా సమీర నీ హార హార భూపాళం...
ఆనంద తీర బృందా విహార మందార సాగరం....
Aasmaika Yoga Thasmaika Bhoga
Rasmaila Raaga Hindhoolam
Anganga Theja Shrungarabhava
Sukumara Sundharam
Aachandhra Thara Sandhya Sameera
Neehara Haara Bhoopalam
Anandha Thira Brudha Vihara
Mandhara Saagaram
Madilo Vodilo Badilo Gudilo
Nee Thalape Shasivadhana
Gadhilo Madhilo Yedhalo Sodhalo
Neeve Kadha Gajja Gaamana
Madilo Vodilo Badilo Gudilo
Nee Thalape Shasivadhana
Gadhilo Madhilo Yedhalo Sodhalo
Neeve Kadha Gajja Gaamana
Aashaga Neeku Poojale Cheya
Aalakinchindhi Aa Namakam
Pravaralo Pranaya Manthrame Choosi
Pulakarinchindhi Aa Chamakam
Agraharala Thamalapakalle
Thaakuthondhi Thamakam
Madilo Vodilo Badilo Gudilo
Nee Thalape Shasivadhana
Gadhilo Madhilo Yedhalo Sodhalo
Neeve Kadha Gajja Gaamana
Aasmaika Yoga Thasmaika Bhoga
Rasmaila Raaga Hindhoolam
Anganga Theja Shrungarabhava
Sukumara Sundharam
Aachandhra Thara Sandhya Sameera
Neehara Haara Bhoopalam
Anandha Theera Brudha Vihara
Mandhara Saagaram
Dheem Takita Dheem
Navalalana Nee Valana Kalige
Entho Vintha Chali Naalona
Misa Misala Nisi Lona
Kasi Muddhulicchukona
Priya Jaghana Subha Lagana
Thallakindhulauthoo Tholi Jagadana
Yedathegani Mudipadani
Rasa Kaugilinthalona
Kanulane Veyi Kalaluga Chesi
Kalisi Podhamu Kalakaalam
Vaanala Vacchi Varadhala Maare
Valapu Neeli Megham
Madilo Vodilo Badilo Gudilo
Nee Thalape Shasivadhana
Gadhilo Madhilo Yedhalo Sodhalo
Neeve Kadha Gajja Gaamana
Priya Ramana Shatha Madhana
Kanne Kaalu Jaari Ika Neethona
Irru Yedhala Sarigamana
Sigga Poola Naligipona
Himalayana Sumashayana
Chinna Velupatti Subha Tharunana
Manasathuna Dhorikithina
Paradhalu Tholiganinna
Padaka Gadhi Nunchi Vidudhale Leni
Vididhi Vechindhi Mana Kosam
Vayasu Kokila Paduchu Yekkillu
Thecche Magamaasam
Madilo Vodilo Badilo Gudilo
Nee Thalape Shasivadhana
Gadhilo Madhilo Yedhalo Sodhalo
Neeve Kadha Gajja Gaamana
Aasmaika Yoga Thasmaika Bhoga
Rasmaila Raaga Hindhoolam
Anganga Theja Shrungarabhava
Sukumara Sundharam
Aachandhra Thara Sandhya Sameera
Neehara Haara Bhoopalam
Anandha Theera Brudha Vihara
Mandhara Saagaram