hey mister

hey mister Lyrics - deepak


hey mister
Singer deepak
Composer Shakthi Kanth
Music Shakthi Kanth
Song WriterSuddala Ashok Teja

Lyrics

గుడ్ మార్నింగ్! హెలో యూ.ఎస్.ఏ

చల్ వేగం నీ అడ్రెస్ ఏ

చించేద్దాం ఈ జర్నీ-ఏ దిల్‌సే



ఈ లైఫ్ ఏ ఒక బోనస్-ఏ

రోజు ఇక బిన్దాస్-ఏ

డోంట్ మిస్ నీకొచ్చిన ఈ ఛాన్సే

నీ కలాలతో సెల్‌ఫిఏ దిగు



నిజం అవదా డౌట్ ఎందుకు

ఈ జిందగీ చేయి అందుకో

ఇక ఆగకోయి లెట్స్ గో గో గో..



 



హేయ్ మిస్టర్ రా మిస్టర్



హేయ్ మిస్టర్ రా మిస్టర్



హేయ్ మిస్టర్ రా మిస్టర్





చల్ వే చల్ నువ్వు చాయ్స్-ఏ

కాలం ఈస్ నాట్ ఫర్ సేల్

డేలీ తప్పదులే ఈ రేస్-ఏ

వందనం నువు ఈరోజే పీల్చెయ్

నీ ప్రతి ఆశే

నీలో ఇక రాదా ఆ జోష్-ఏ



నీ కన్నీతో నువ్వే నాచేయి

నీ కోసమే రాదా మచ్చి

నువు స్పీకరో ఆ చూపులతో

మస్తీ వాలో యా గో యా గో

 



హేయ్ మిస్టర్ రా మిస్టర్



హేయ్ మిస్టర్ రా మిస్టర్



హేయ్ మిస్టర్ రా మిస్టర్



 



 



 





Good morning! Hello U.S.A

Chal vegam nee address ye

Chinchedam ee journey-e dilse



Ee life ay oka bonus-e

Roju ika bindas-e

Don’t miss neekochinaa ee chance-e

Nee kalalatho selfie digu

Nijam avadha doubt enduku

Ee zindagi cheyi andhuko

Ika aagakoi let’s go go go..



Hey mister raa mister

Hey mister yo mister 

Hey mister yo mister



Chal ve chal nuvvu choices-ey

Kaalam is not for sale

Daily tappadhule ee race-ey

Vandhanam nuvu eeroje peelcheyi

Nee prathi aase

Neelo ika raadha aa josh-ey



Nee kannitho nuvve nacheyi

Nee kosame raadha machi



Nuvu speekaro aa choopulatho

Masthi valo yaa go ya go



Hey mister raa mister

Hey mister yo mister

Hey mister yo mister




hey mister Watch Video

Post a Comment

Previous Post Next Post