Pilla nuvvu leni

Pilla nuvvu leni Lyrics - Vaddepalli Srinivas


Pilla nuvvu leni
Singer Vaddepalli Srinivas
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song Writer Devi Sri Prasad

Lyrics

ఏ పిల్లా అట్లా నవ్వేసేసి పారిపోమాకే బాబు



మీరేంట్రా నన్ను చూస్తున్నారు

ఎవడి డప్పు వాడు కొట్టండెహ... అది...



పల్లవి :

ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా

ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?...

ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా

ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?...



ఏ సుందరి సుందరి సుందరి

మనసుని చేసినావె ఇస్తిరీ...

స్ట్రాబెర్రీ బ్లూ బెర్రీ బ్లాక్ బెర్రీ మిక్స్ చేసి

లిప్పులో పెట్టినావే ఫ్రెంచ్ జ్యూసు ఫ్యాక్టరీ....



పిల్లా నువ్వు లేని జీవితం

నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం

అహ పిల్లా నువ్వు లేని జీవితం

ఆవకాయ బద్దలేని మందు కంటే దారుణం...



ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా

ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?...

ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా

ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?...



చరణం 1:

పంచదార పెట్టి రుద్దినట్టు.. మంచి తేనె తెచ్చి అద్దినట్టు

ద్రాక్ష పండు తీసి పిండినట్టు... ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టు...



వెయ్యి ముగ్గు సుక్కలెట్టినట్టు... విన్నాంలే...

పొయ్యి మీద పాలు పొంగినట్టు... విన్నాంలే...

పూటకొక్క పండగొచ్చినట్టు... ఏదేదో అవుతోందే నీ మీద ఒట్టు



సంపకే సంపకే సంపకే నిప్పులాంటి నవ్వులోకి దింపకే

ఏ సింపకే సింపకే సింపకే నల్లని రాత్రిని సింపకే రంగుతో నింపకే



పిల్లా నువ్వు లేని జీవితం

బ్రేకు లేని బైక్ నే రయ్యిమంటు తోలడం

హే పిల్లా నువ్వు లేని జీవితం

ట్రాకు లేని ట్రయిన్ మీద కుయ్యుమంటు యెల్లడం...



చరణం2:

ఒక్క జానడంత కప్పు కోసం... పెద్ద వరల్డ్ కప్పు జరుగుతాది

నీ నవ్వులున్న లిప్పు కోసం... చిన్న వరల్డ్ వారు జరిగినా తప్పు లేదే

కొన్ని వేల కోట్ల అప్పు కోసం.... కాపు కాసి ఉన్నదంట దేశం

ఒక్క నవ్వునంట ఇవ్వు పాపం... దాన్ని అమ్ముకుంటే అప్పు బాధ తప్పుతాదే...



కొట్టినా కొట్టినా కొట్టినా గుండెలోన దాగి వున్న డప్పుని

రాసినా రాసినా రాసినా నవ్వుపై ఎవ్వరూ రాయని మస్తు మస్తు పాటని



యే పిల్లా...పిల్లా నువ్వు లేని జీవితం...

తాడు లేని బొంగరాన్ని గిర్రుమంటు తిప్పడం

హేయ్ పిల్లా నువ్వు లేని జీవితం

నూనెలోంచి వానలోకి జారిపడ్డ అప్పడం...



యే పిల్లా...

Yee pilla atla navvesesi paripomakey babu

meerentra nannu chustannaru

yevadi dappu vaadu kottandahey…

Ye gannulanti kannulunna junnu lanti pilla

ye navvu thoti nannu pelchi paripote yella..

ye gannulanti kannulunna junnu lanti pilla

ye navvu thoti nannu pelchi paripote yella..

Ye sundari sundari sundari

manasuni chesinave isthiri..

strawberry blueberry blackberry mix chesi

lippulo pettinave french juice factory….



Pilla nuvu leni jeevitam

nalla rangu antukunna thella kaagitham

aha pilla nuvu leni jeevitam

avakaya baddaleni mandu kanta daarunam…



Ye gannulanti kannulunna junnu lanti pilla

ye navvu thoti nannu pelchi paripote yella..

ye gannulanti kannulunna junnu lanti pilla

ye navvu thoti nannu pelchi paripote yella..



Panchadara petti ruddinattu

manchi thena techi addinattu

draksha pandu teesi pindinattu

yenta teepi unnadey ne navvu chuttu…

Veyyi muggu sukkalettinattu vinnamle

poyyi meeda paalu ponginattu vinnamle

puta gokka pandagochinattu

yededo avuthondey nee mida vottu..

Sampake sampake sampake nippulanti navvuloki dimpake

ye simpake simpake simpake nallani ratrine simpake rangutho nimpake



Pilla nuvu leni jeevitham

breaku leni byk ne rayyimantu tholadam

hey pilla nuvu leni jeevitham

tracku leni train mida kuyyumantu yelladam…



Okka jaanadantha cuppu kosam

pedda world cuppu jaruguthaadi

nee navvulunna lippu kosam

chinna worldwar jarigina thappu lede…

Konni vela kotla appu kosam

kaapu kasi unnadanta desam

okka navvunanta ivvu papam

danni ammukunte appu baadha tapputadey…

Kottina kottina kottina gundelona daagi unna dappuni

raasina raasina raasina navvu pi yevaru rayani mastu mastu paatani



Pilla nuvu leni jeevitham

tadu leni bongaranni girrumantu thippadam

hey pilla nuvu leni jeevitham

nune lonchi vaana loki jaaripadda appadam…

ye pillaa..




Pilla nuvvu leni Watch Video

Post a Comment

Previous Post Next Post