Title Song

Title Song Lyrics - Hemachandra, Malavika


Title Song
Singer Hemachandra, Malavika
Composer shathikanth
Music Shakthikanth Karthick
Song WriterShakthikanth Karthick

Lyrics

ఓ ఫిదా..



ఎంత దూరమో ఇలా

అంత చేరువే కదా

ఒక్క సారి తొంగి చూడవా

ఎన్ని దారులో అలా

వాకిలాయెగా ఎద

ఒక్క సారి తొంగి చూడవా



 



మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులె



ఒక నింగెలే మనకున్నది



నా కలల తోటలో



మారని ఋతువులు ఉన్నవే



నువ్వు వచ్చుండే చోటు ఉన్నదే



 



ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే



పదే పదే ఒకే రోజే మాదే



 



ఎంత దూరమో ఇలా

అంత చేరువే కదా

ఒక్క సారి తొంగి చూడవా





ఆకాశం గుప్పిట్లో చిక్కెదేనా

మేఘాలు హద్దులో ఉండేదేనా..

గుండెల్లో ఆగేవి కప్పేవెలా రెప్పలోనా

ఆ మాత్రం నేనెంతో అర్థం కానా



నీ జడల పాయలో

గుండె చిక్కుకున్నదే

మరి రమ్మన్నా రాకున్నదే

అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని

ఒక జంజాటం చంపేస్తుందే..



 



గుండె తలుపు తట్టకు



నిన్ను నాలో వెతకకు



 



న నా నా…



 



మాటే తేలేలోనా ఆపేస్తానా



బాధ అయితే నీతోనే చెప్పెసేయనా



నవ్వే అయితే నీ నుండి దాచేస్తానా



దాచేస్తానా..



మనసయ్యె మౌనంగా ఏడుస్తున్నా



 



నీ జడల పాయలో

గుండె చిక్కుకున్నదే

మరి రమ్మన్నా రాకున్నదే

అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని

ఒక జంజాటం చంపేస్తుందే..





ఎంత దూరమో ఇలా

అంత చేరువే కదా

ఒక్క సారి తొంగి చూడవా

ఎన్ని దారులో అలా

వాకిలాయెగా ఎద

ఒక్క సారి తొంగి చూడవా

 



మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులె



ఒక నింగెలే మనకున్నది



నా కలల తోటలో



మారని ఋతువులు ఉన్నవే



నువ్వు వచ్చుండే చోటు ఉన్నదే



 



ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే



పదే పదే ఒకే రోజే మాదే



ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హేయ్..



ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హేయ్..







O fidaa..



Entha dooramo ilaa

Antha chedhuve kadha

Okka saari tongi choodava

Enni daarulo ala

Vaakilayiga edha

Okka sari tongi choodava



Maa vaipu vennele meeku vekuva avunule

Oka ningele manakunnadhi

Naa kalala thotalo

Maarani ruthuvulu unnave

Nuvvu vachunde chotu unnadhey



Fidaa fidaa fida fida neeke

Padhe padhe oke roje maadhe



Entha dooramo ila

Antha cheruve kadha

Okka sari thongi choodava



Aakasam guppitlo chikkedhena

Meghalu haddulo undedhenaa..

Gundello aagevi kappevela reppalona

Aa matram nenento artham kaana



Nee jadala paayalo

Gunde chikkukunnadhe

Mari rammana raakunnadhe

Adagali ninnani vadhu aagipomani

Oka janjatam champestunde..



Gunde talupu tattaku

Ninnu naalo vethakakku



Na naa naa…



Maate thelelonna aapestanaa

Badha ayithe neethone cheppeseyana

Navve ayithe nee nundi daachesthana

Daachesthanaa..

Manasayye mounanga yedustunnaa



Nee jadala paayalo

Gunde chikkukunadhe

Mari rammana raakunadhe

Adagali ninnani vadhu aagipomani

Oka janjatam champestunde..



Entha dooramo ilaa

Antha chedhuve kadha

Okka saari tongi choodava

Enni daarulo ala

Vaakilayiga edha

Okka sari tongi choodava



Maa vaipu vennele meeku vekuva avunule

Oka ningele manakunnadhi

Naa kalala thotalo

Maarani ruthuvulu unnave

Nuvvu vachunde chotu unnadhey



Fidaa fidaa fida fida neeke..

Padhe padhe oke roje maadhe

Fidaa fida fidaa fidaa neeke hey..

Fidaa fida fidaa fidaa neeke hey..




Title Song Watch Video

Post a Comment

Previous Post Next Post