Nuvu Evvari Edalo, Malliswari Lyrics - K K, Chitra
Singer | K K, Chitra |
Composer | Koti |
Music | koti |
Song Writer | Bhuvanachandra |
Lyrics
చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
నీ వల్లే కాదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు.....
కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
అన్నానంటే అన్నానంటావ్
అంతేగాని ఆలోచించవ్
నేనేకదా నీకుండే దిక్కు....
నాకోసం నువు పుట్టానంటావ్.....
నేనంటే పడి చస్తానంటావ్....
నీకెంతంట నాపై హక్కు
ఇమ్మంటే ప్రాణం ఇస్తా నమ్మవెందుకు......
పొమ్మంటూ దురం చేస్తావెందుకూ......
చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు .....
నన్నిట్లా నానాహింసపెట్టి చంపకు.....
చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
దగ్గరకొస్తే భగ్గంటున్నవ్....
పక్కకుపోతే భయపడుతున్నవ్
ఇట్టాగైతే ఎట్టాగేమరి....
ఆపైపంటే ఈ వైపంటావ్...
నే లెప్ట్ అంటే నువు రైట్ అంటావ్....
నీతో అన్నీ పేచీలేమరి
ఆ పాదం కందెలాగా పరుగులెందుకే
నీ భారం నాకే ఇవ్వకా....
మాటలో మంత్రం వేస్తూ తియ్యగా....
మైకంలో ముంచేస్తావు మల్ల మల్లగా
చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
నీ వల్లే కాదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు.....
cheli soku leta chiguraaku palukemo kaasta karuku
Kavi kaalidaasunanukoku vala vesi venta padaku
Yennalle neeku naaku taguvulu
Neevalle kadaa naakee chikkulu
Kopamlo kooda enta naajooku
Annaanante anaanantaav
otteyigaane aalochinchav
nene kadaa neekunde dikku
Naa kosam nuvu puttaanantav
nenante padi chastaanantav
neekentanta naapai ee hakku
Immante praanam istaa nammavenduku
pommantu dooram chestavenduku
Cheppinde malli malli cheppaku
nannitla naana himsa petti champaku
Daggarakoste vaddantunnaav
pakkaku pote bhayapadutunnaav
ittaagaite ettaage mari
Aa vaipante ee vaipantaav
nee left ante nuvu right antaav
neeto anni pechiile mari
Aa paadam kande laaga parugulenduke
nee bhaaram naake ivvakaa
Maatallto mantram vestuu teeyaga
maikamlo munchestaavu mella mellagaa