Dhin Dhinak Dhin, Manasantha Nuvve

ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది హా ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది మహ ముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా నువ్వు చేరినట్టుంది కనుపాపలోకి నిద్దర్లో నేనుండగా నువ్వలా కొంటెగా తొంగి చూస్తే ఎలా సిగ్గుగా ఉండదా చీర మార్చేదెలా హో ల ల ల ల ల... హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది ఈ వేళ ఏమైందో ఈ గాలి ఏదో రాగాలు తీస్తున్నది ఈ నేలపై ఉన్న పాదాలకేవో పాఠాలు చెబుతున్నది ఊరికే ఇక్కడే ఉండిపోకన్నది కోరికే రెక్కలై ఎగరవేయన్నది హో ల ల ల ల ల... ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది హా ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది Dhin dhin dhinak sandadi gundelo regindi undundi a sandadi gubuledo repindi Maha mudhuga undi na roopu nake adhamlo choostundaga nuvu cherinatundi kanupapa loki niddarlo nenundaga nuvvala kontega tongi chooste ela sigguga undada cheera marchedela oo la la la lalala Dhin dhin dhinak sandadi gundelo regindi undundi a sandadi gubuledo repindi Ee vela emaindi ee gali evo ragalu testunnadi ee nelapai una paadala kevo patalu chebutunadee oorike ikkade undi pokanadi korike rekkalai yegarave annadi oo la lala lalala Dhin dhin dhinak sandadi gundelo regindi undundi a sandadi gubuledo repindi Email This BlogThis! Share to Twitter Share to Facebook Share to Pinterest

Post a Comment

Previous Post Next Post