Nesthama Nesthama, Jayam Lyrics - R.P.Patnaik
| Singer | R.P.Patnaik |
| Composer | rp patnaik |
| Music | rp patnaik |
| Song Writer |
Lyrics
నేస్తమా.. నేస్తమా..
ఆ గుడి గంటలు మోగితే నువ్వొచ్చావనుకున్నా
ఏ జడ గంటలు ఊగినా నువ్వేలే అనుకున్నా
నీ ఊహల్లో రేయి పగలు నే విహరిస్తున్నా
నీ జ్ఞాపకమే ఊపిరి కాగా ఇంకా బ్రతికున్నా
ఇంకా బ్రతికున్నా..
ఎప్పుడు చూస్తానో నీ నవ్వుల పువ్వులని
ఎప్పుడు వింటానో నీ మవ్వుల సవ్వడిని
Nesthama Nesthama, Jayam Watch Video
Tags:
telugulyriclines