Vendithera Dora, N.T.R Lyrics - mm keeravani
Singer | mm keeravani |
Composer | mm keeravani |
Music | mm keeravani |
Song Writer | MM keeravani |
Lyrics
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
వెండితెర దొరా.. వెండితెర దొరా..
వెండితెర దొరా.. వినవా మొర
వెండితెర దొరా.. విను మా మొర
వెండితెర దొరా.. విను మా మొర
ఉప్పెనే శాపమై కన్న కలలు కాష్టమై
కట్టుకున్న గూళ్లు పగిలి తెల్లవారుసారికి బ్రతుకు
చిద్రమై రుద్రమై.. దేవుడా...ఓ.. ఓ.. ఓ..
ఓ.. ఓ.. ఓ.. ఓ..
ఓ.. వెండితెర దొర విను మా మొర
లెక్క తేలని శవాల పద్దు తేల్చగలిగితే
కోటి దేవుళ్ళకే పోర్లు దండాలయా
బిక్కు బితుకుమంటున్న చావలేక బ్రతికినోళ్ళ కంటి నీరు
సాంద్రమై ఉప్పెనయ్యేయనా
తల్లి కుశలమా.. బిడ్డ పదిలమా..
తన చిరునామా.. తన చిరునామా..
ఏది నిసిమ..
భువన విజయామా.. కవుల రాజ్యమా
కోరుకున్నది.. పట్టెడన్నమా..
ఓ.. వెండితెర దొర విను మా మొర
O.. O.. O.. O.. O..
vendithera doraa.. vendithera doraa..
vendithera doraa.. vinavaa mora
vendithera doraa.. vinu ma mora
vendithera doraa.. vinu ma mora
uppene shaapamai kanna kalalu kaashtamai
kattukunna goollu pagili tellavarusariki brathuku
chidramai rudramai.. devudaa...O.. O.. O..
O.. O.. O.. O..
O.. vendithera dora vinu ma mora
lekka telani savala paddu telchagaligithe
koti devullake porlu dandaalayaa
bikku bithukumantunna chaavaleka brathikinolla kanti neeru
sandramai uppenayyeyanaa
thalli kusalama.. bidda padilamaa..
thana chirunama.. thana chirunamaa..
yedi nisima..
bhuvana vijayama.. kavula raajyamaa
korukunnadi.. pattedannamaa..
O.. vendithera dora vinu ma mora