Nanda Nandanaa Lyrics - Sid Sriram
Singer | Sid Sriram |
Composer | Gopi Sundar |
Music | Gopi Sundar |
Song Writer | Ananth Sriram |
Lyrics
Nanda Nandanaa Song Lyrics in Telugu
ఏమిటిది చెప్పి చేప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా
ఎన్నెన్ని ఇచ్చిందో
హృదయాన్ని గిచ్చి గిచ్చకా
ప్రాణాన్ని గుచ్చి గుచ్చక
చిత్రంగా చెక్కింది దేనికో
ఏమిటిది చెప్పి చేప్పనట్టుగా
ఎంత చెప్పిందో
నందనందనా నందనందనా
అడిగి ఆడగక అడుగుతున్నదే ఆ..
అడిగి ఆడగక అడుగుతున్నదే
అలిగి అలగక తొలుగుతున్నదే
కలత నిదురల కుదుటపడనీదే
కలలనోదలక వెనక పడతదే
కమముతున్నాదే మాయల
కమముతున్నాదే
ఏమిటిది చెప్పి చేప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సిరుల వధువుగా ఎదుట నించుందే
సిరుల వధువుగా ఎదుట నించుందే
వీరుల ధనువుగా ఏదని పంచిందే
గగనమవతలి దివిని విడిచిలా
గడపకు ఇవతల నడిచి మురిసేనే
ఇంతకన్నా నా జన్మకి
ఇంతకన్నా
ఏమిటిది చెప్పి చేప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా
ఎన్నెన్ని ఇచ్చిందో
నందనందనా…. నందనందనా
Nanda Nandanaa Song Lyrics in English
Emitidhi cheppi cheppanattuga
Entha cheppindo
Soochanalu ichhi ivvanattuga
Ennenni ichhindo
Hrudayanni gichhi gichhaka
Prananni guchhi guchhaka
Chitranga chekkindi deniko
Emitidhi cheppi cheppanattuga
Entha cheppindo
Nandanandanaa… Nandanandanaa
Adigi adagaka aduguthunnade aa…
Adigi adagakaaduguthunnade
Aligi alagaka tholuguthunnade
Kalatha nidurala kudhutapadaneedhe
Kalalanodalaka venaka padathale
Kammuthunnde maayala
Kammuthunnade
Emitidhi cheppi cheppanattuga
Entha cheppindo
Sirula vadhuvuku edhuta ninchunde
Sirula vadhuvuku edhuta ninchunde
Virula dhanuvuga yedhani panchinde
Gaganamavathali divini vidichila
Gadapaku ivathala nadichi murisene
Inthakanna naa janmaki
Inthakanna
Emitidhi cheppi cheppanattuga
Entha cheppindo
Soochanalu ichhi ivvanattuga
Ennenni ichhindo
Nandanandanaa… Nandanandanaa