Andhamaina Sundhari Lyrics - Spandan Bhattacharya
Singer | Spandan Bhattacharya |
Composer | Vivek Sagar |
Music | Vivek Sagar |
Song Writer | Ramajogayya Sastry |
Lyrics
సక్కంగా సాగే కథనే
అడ్డంగా తిప్పిండే
భద్రంగా దాసినా బతుకే
చిత్రంగా తిప్పిండే
సక్కంగా సాగే కథనే
అడ్డంగా తిప్పిండే
భద్రంగా దాసినా బతుకే
చిత్రంగా తిప్పిండే
గిల్లేసి పాడే జోల పాట పై వాడి ఎంత ఏడుపంట
ఈ చల్లనైన వెన్నెల పూట
నిప్పు లేని మంటలు పెట్టిండంట
ఓ అందమైన సుందరి జిందగీ లో ఆ…
చిందులేసే గందరగోళంలో
ఈ అంతులేని చిందరవందర లో ఆ…
చింతలన్నీ ఎప్పుడు తీరెను రో
ఓ నీటి మీద రాతల
బంధాలే కలిపేసి
అంటనట్టు ఉంటాడే
అరే చిన్నిగుండె గోడపై ముందే
బొమ్మ వేసి ఆట లాడుతుంట డే
చీకటిలో రంగు కలలే చూపి
తెల్లవారు చేసి పోతడే
హే అల్లరి పిల్లనే గారడే
అందమైన సుందరి జిందగీ లో ఆ…
చిందులేసే గందరగోళంలో
ఈ అంతులేని చిందరవందర లో ఆ…
చింతలన్నీ ఎప్పుడు తీరెను రో
Andhamaina Sundhari Song Lyrics In English
Sakkanga saage kathane
Addanga thippinde
Bhadranga daasina bathuke
Chithranga thippinde
Sakkanga saage kathane
Addanga thippinde
Bhadranga daasina bathuke
Chithranga thippinde
Gillesi paade jola paata
paivaadi entha edupanta
Ee challanaina vennela poota
Nippuleni mantalu pettindanta
O andhamaina sundari jindagi lo aa…
Chindhulese gandharagolamlo
Ee anthuleni chindara vandharalo aa…
Chinthalanni eppudu theereno
O neeti meedha raathala
Bandhale kalipesi
Antanattu untaade
Arey chinni gunde godapi mundhe
Bomma vesi aatalaaduthuntade
Cheekatilo rangu kalale choopi
Thellavaaru chesi pothade
Hey allari pillane gaarade
Andhamaina sundari jindagilo aa..
Chindhulese gandharagolamlo
Ee anthuleni chindara vandharalo aa…
Chinthalanni eppudu theereno