Dhada Dhada

Dhada Dhada Lyrics - haricharan


Dhada Dhada
Singer haricharan
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song WriterSri Mani

Lyrics

దడ దడమని హృదయం శబ్దం

నువ్వు ఇటుగా వస్తావని అర్థం

బడ బడమని వెన్నెల వర్షం

నువు ఇక్కడే ఉన్నావని అర్థం

నువు విసిరినా విజిల్ పిలుపొక

గజ్జల్ కవితగా మారే

చెవినడి పడి కవినయ్యానే

తెలియదు కదా పీరమిడులని

పడగొట్టే దారే

నీ ఊహల పిరమిడ్ నేనే

దడ దడమని హృదయం శబ్దం

నువ్వు ఇటుగా వస్తావని అర్థం

బడ బడమని వెన్నెల వర్షం

నువు ఇక్కడే ఉన్నావని అర్థం



నలుపని టెల్సి కనులకు రాసి

కాటుకనేమో తెగ పొగిడేస్తావే

క్షణమొక రంగే నీకై పొంగే

నా హృదయాన్నే మరి కసిరేస్తావే

ఇటు వెళ్లిన నువ్వే అటు కనిపిస్తోస్తావే

ఎటు వేళ్ళని వల వేస్తావే

ఎం చేశానంటూ నను నిలదీస్తావే

ఎం చెయ్యలేక చూస్తూ ఉంటె జాలి చూపవే

దడ దడమని హృదయం శబ్దం

నువ్వు ఇటుగా వస్తావని అర్థం

బడ బడమని వెన్నెల వర్షం

నువు ఇక్కడే ఉన్నావని అర్థం



తేనెలో పడడం చీమకు ఇష్టం

ప్రేమలో పడడం నాకింకా ఇష్టం

ఉల్కలు పడితే భూమికి నష్టం

నువ్వు కనబడకుంటే నాకింకా కష్టం

రాసిన రాతయినా మల్లి రాస్తున్నా

విసుగుండదు ఇది ఎం కవితో

రోజు చూస్తున్న మళ్ళి వస్తున్నా

నిను ఎంత చూడు కనులకసలు

తనివి తీరదే

దడ దడమని హృదయం శబ్దం

నువ్వు ఇటుగా వస్తావని అర్థం

బడ బడమని వెన్నెల వర్షం

నువు ఇక్కడే ఉన్నావని అర్థం



Dhada Dhada Song Lyrics In English



Dhada dhadamani hrudayam shabdam

Nuvu ituga vsthavani artham

Bada badamani vennela varsham

Nuvu ikkade unnavani artham

Nuvu visirina whistle pilupoka

Gajjal kavithaga maare

Chevinadi padi kavinayyane

Teliyadhu kada pyramidulani

Padagotte dhaare

Nee oohala pyramid nene

Dhada dhadamani hrudayam shabdam

Nuvu ituga vsthavani artham

Bada badamani vennela varsham

Nuvu ikkade unnavani artham



Nalupani telisi kanulaku raade

Kaatukanemo tega pogidesthave

Kshanamoka range neekai ponge

Naa hrudayanne mari kasirestave

Itu vellina nuvve atu kanipisthunnave

Yetu vellani vala vesthave

Em cheshanantu nanu niladeesthave

Em cheyyaleka chusthu unte jaali choopave

Dhada dhadamani hrudayam shabdam

Nuvu ituga vsthavani artham

Bada badamani vennela varsham

Nuvu ikkade unnavani artham



Thenelo padadam cheemaku istam

Premalo padadam naakinka istam

Ulkalu padithe bhumiki nastam

Nuvvu kanabadakunte naakinka kastam

Raasina raathaina malli rasthunna

Visugundadu idi em kavitho

Roju chusthunna malli vasthunna

Ninu entha chudu kanulakasalu

Thanivi theeradhe

Dhada dhadamani hrudayam shabdam

Nuvu ituga vsthavani artham

Bada badamani vennela varsham

Nuvu ikkade unnavani artham




Dhada Dhada Watch Video

Post a Comment

Previous Post Next Post