Edo anukunte Lyrics - Nithya menon, Deepu
Singer | Nithya menon, Deepu |
Composer | Kalyani Malik |
Music | Kalyani Malik |
Song Writer | Lakshmi Bhupal |
Lyrics
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది
నాకే అనుకుంటే అది నీకు జరిగిందే
సర్లే గగ్గోలు పెట్టకే అంతా మన లైఫు మంచికే..
మందుంది మనసు బాదకే..వదిలేద్దాం కథను కంచికే..
అసలీ ప్రేమ గీమ ఎందుకు టెల్ మి వై?
ఎవరిష్టం వాళ్లది మాకెందుకు వొదిలై
యేయ్ ప్రేమ దోమ ఎందుకు ఎందుకు టెల్ మి వై?
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది
నాకే అనుకుంటే అది నీకు జరిగిందే
మ్మ్ ప్రేమించిన మ్మ్. పెళ్ళెందుకు ..వైఫ్ ఒక్కతే తోడెందుకు..
మ్మ్ మగవాళ్ళని.. మ్మ్ టైం పాస్ అని..
అనుకుంటు వెంట తిరగని మన ఖర్చే వాళ్ళు పెట్టనీ..
ఆ పైన వాళ్ళ ఖర్మ పోనీ..
మరి పెళ్ళి గిళ్ళి ఎందుకు టెల్ మి వై?
అది బుర్రే లేని వాళ్ళకు వొదిలేసెయ్..
మరి పెళ్ళి గిళ్ళి ఎందుకు టెల్ మి వై?
మ్మ్ నువ్వక్కడే.. మ్మ్ పుట్టావురా..నువ్వక్కడే పోతావురా..
మ్మ్ ఆ మధ్యలో..మ్మ్ బతకాలిగా..
ఆరడుగుల పెళ్ళి గొయ్యికి ఏడడుగుల తొందరెందుకు..
సూసైడ్ నేరం వొద్దు మనకి..
మరి లైఫు గిఫు ఎందుకు టెల్ మి వై?
నువ్వు మళ్ళి మళ్ళి మొదలెట్టకు వొదిలై..
యేయ్ ప్రేమ దోమ ఎందుకు ఎందుకు టెల్ మి వై?
Edo anukunte inkedo ayyinde
Nake anukunte adi neeku jariginde
Sarle gaggolu pettake antha mana lifu manchike
Mandundi manasu baadhake vodileddam kathani kanchike
Asali ee prema geema enduku tell me why?
Evarishtam valladi makenduku vodiley
Yey prema doma enduku tell me why?
Edo anukunte inkedo ayyinde
Nake anukunte adi neeku jariginde
Um preminchina mm pelladaku wife okkate thodenduku
Um magavallani um timepass ani
Anukuntu venta thiragani mana karche vallu pettani
Aa paina valla karma poni
Mari pelli gilli enduku tell me why?
Adi burre leni vallaki vodilesey
Mari pelli gilli enduku tell me why?
Um nuvvakkade um puttavu ra nuvvakkade pothavu ra
Um aa madyalo um bathakaliga
Aaradugula pelli goyyiki edadugula thondarenduku
Suicide neram voddu manaki
Mari lifu gifu enduku tell me why?
Nuvu malli malli modalettaku vodiley
Ye prema geema enduku tell me why?