Innallu naa kallu Lyrics - Kalyani malik, Geetha madhuri
Singer | Kalyani malik, Geetha madhuri |
Composer | Kalyani Malik |
Music | Kalyani Malik |
Song Writer | Ananth Sriram |
Lyrics
ఇన్నాళ్ళూ నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే..
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని..
ఇలా ఇలా క్షణాలనే వెనక్కి రప్పించడం
ఇలా ఇలా గతాలనే ఇవ్వాళగా మార్చడం మ్మ్ మ్మ్
ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే..
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని..
చివరి దాకా చెలిమి పంచే చిలిపి తనమే నీవని
మనసుదాకా చెరగలిగే మొదటి పిలుపే నీదని
తెలియకుండా ఇంత కాలం ఏమి చేసానో
తెలుసుకున్న వేళలోన దూరమెంతుందో ఇలా ఒ ఒ ఒ..హ్మ్ హ్మ్..
ఎవరు చేరి తీర్చగలరు మనసులో ఈ లోతుని...
ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని...
ఎదురు చూస్తూ ఉంది పోనా నేను ఇక పైనా..
జ్ఞాపకాన్నై మిగిలిపోనా ఎన్ని నాళ్ళైనా ఇలా ఆఆఆఆఆఆ
Innallu naa kallu grahinchaledu nannu nuvvu chusthunte
Chupullo ilaanti prema daagi undani
Ela ela kshanalane venakki rappinchadam
Ela ela gathaalane ivvalaga marchadam
Innallu naa kallu grahinchaledu nannu nuvu chusthunte
Chupullo ilaanti prema daagi undani
Chivari daaka chelimi panche chilipi thaname neevani
Manasu daaka chera galige modati pilupe needani
Theliyakunda intha kaalam emi chesaano
Thelusukunna velalona dooramenthundo ila ooo hm hm
Evaru cheri teerchagalaru manasulo ee lotuni
Evaru mathram chupagalaru velugu nimpe thoduni
Eduru chusthu undi pona nenu ika paina
Gnapakaannai migilipona enni naallaina ilaaa aaaa aaaaaa aaaaaa