Naa Vantilona

Naa Vantilona Lyrics - Chakri, Pallavi


Naa Vantilona
Singer Chakri, Pallavi
Composer chakri
Music chakri
Song WriterBhaskarbatla Ravikumar

Lyrics

ఆ: నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోందిపిల్లడ

నా కన్నె ఈడు పోరుపెట్టి పిలుస్తోంది పిల్లడ           ||నా ఒంటిలోన||

అ: ఎయ్ కళ్ళలోన కళ్ళుపెట్టి అలా చూడకే తల్లే

నా గుండెలోన కవ్వమెట్టి ఇలా తిప్పకే తల్లే

అరే పాలకోవ బిళ్ళలాగ నన్నూరించకే తల్లే

నీ అందమంత ముందరెట్టి కిర్రెక్కించకే తల్లే

ఆ: నువ్ మసేర మసే...ఆ...

కో: మసేర  మసేర  మసేర

ఆ: ఇక ఢంకా పలాసే...ఆ...

కో: పలాసే  పలాసే  పలాసే

ఆ: ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా

అ: ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా

అరె పిల్లో ....పిల్లో...

అ: నువు మరీ ఇంతలా గుబాళించితే ఏలా?

ఆ: చనువిచ్చాను కనుకా చుట్టుకోరా ఇలా

అ: చలి గిల్లేస్తోందనీ సతాయించితే ఎలా?

ఆ: అరే నాదేర చిలకా..రెచ్చిపోరా ఇలా నా నవ్వే తమాషా...

కో: తమాషా తమాషా   తమాషా

ఆ: నేనాలు సమోసా....

కో: సమోసా  సమోసా  సమోసా

      ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా....

అ: ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా....

     అరె పిల్లో ....పిల్లో...

ఆ: నే యాపిల్ పండులా బాగున్నానుగా ఇలా

అ: నన్నొగ్గెయ్ పిల్లో దారికాస్తే ఏలా?

ఆ: నే మొగల్ పువ్వులా ముద్దొస్తానుగా ఇలా

అ: కొంపముంచద్దె పిల్లో కూతపెడితే ఎలా?

ఆ: నేనేమో అనాసా...

కో: అనాసా అనాసా అనాసా నీతోనే కులాసా...

కో: కులాసా  కులాసా  కులాసా

      ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా....

అ: ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా...

.యహా... పిల్లో పిల్లో....



a: Na Omtilona Vediputti Campestomdipillada

na Kanne Idu Porupetti Pilustomdi Pillada           ||na Omtilona||

a: Ey Kallalona Kallupetti Ala Cudake Talle

na Gumdelona Kavvametti Ila Tippake Talle

are Palakova Billalaga Nannurimcake Talle

ni Amdamamta Mumdaretti Kirrekkimcake Talle

a: Nuv Masera Mase...a...

ko: Masera  masera  masera

a: Ika Dhamka Palase...a...

ko: Palase  palase  palase

a: Ey Lelella Lella Lelle Lella Lecipodama

a: Ey Lelella Lella Lelle Lella Lecipodama

are Pillo ....pillo...

a: Nuvu Mari Imtala Gubalimcite Ela?

a: Canuviccanu Kanuka Cuttukora Ila

a: Cali Gillestomdani Satayimcite Ela?

a: Are Nadera Cilaka..reccipora Ila Na Navve Tamasha...

ko: Tamasha Tamasha   Tamasha

a: Nenalu Samosa....

ko: Samosa  samosa  samosa

      Ey Lelella Lella Lelle Lella Lecipodama....

a: Ey Lelella Lella Lelle Lella Lecipodama....

     are Pillo ....pillo...

a: Ne Yapil Pamdula Bagunnanuga Ila

a: Nannoggey Pillo Darikaste Ela?

a: Ne Mogal Puvvula Muddostanuga Ila

a: Kompamumcadde Pillo Kutapedite Ela?

a: Nenemo Anasa...

ko: Anasa Anasa Anasa Nitone Kulasa...

ko: Kulasa  kulasa  kulasa

      Ey Lelella Lella Lelle Lella Lecipodama....

a: Ey Lelella Lella Lelle Lella Lecipodama...

.yaha... Pillo Pillo....




Naa Vantilona Watch Video

Post a Comment

Previous Post Next Post