Ragamai

Ragamai Lyrics - Chakri, Kousalya


Ragamai
Singer Chakri, Kousalya
Composer chakri
Music chakri
Song Writerchandrabose

Lyrics

అ: త.... తాననినా తన్నానా తాననినా తాన్నానా

ధిరనారాగమయి రమ్మన్నా_ తా... తాళమయి నేనున్నా

ధిక్ ధిరనా  ధిరనా  ధిరనా  ధిరనా

అ: రా..  ధిరనా  ధిక్  ధిరనా   ధిరనా   ధిరనా   ధిరనా

ఆ: రా.. రాధనయి రమ్మన్నా_రా... రాతిరైయినేనున్నా

    ధిరనా  ధిక్  ధిరనా   ధిరనా   ధిరనా   ధిరనా

అ: స్నేహపురి దారుల్లో_ ప్రేమపురి వీధుల్లో

ఆ: సిగ్గుపురి నీడల్లో_ సొగసుపురి మేడల్లో

అ: చేరుకోనా_సిరిమల్లెలె గుర్రంపైనా

ఆ: చేర్చుకోనా_ నిను నాలో

అ: రా....రాగమయి రమ్మన్నా_ తా... తాళమయి నేనున్నా

ఆ: ధిరనా ధిక్  ధిరనా  ధిరనా ధిరనా ధిరనా||2||

ఆ:విరహం నన్నే తరిమేస్తుంటే

పైపై కొస్తూ భయపెడుతుంటే

దాగుండిపోనా_ నీ గుండేల గుహలోన

బందీనైపోనా_ నీ చేతుల చెరలోన

అ: పైన నీ పైన పడుతుంటే చీకటివాన

లేనా నేలేనా చంద్రుణ్ణే గొడుగుగ తేనా

ఆ: చూపుల సుందర వదనా_ మాపటి వేళల మదనా

అ: అయిదారడుగులు వున్నా_నీ అడుగుకు మడుగవనా

ఆ:రా .. రాధనయి రమ్మన్నా_రా... రాతిరైయినేనున్నా

 ధిరనా ధిక్  ధిరనా ధిరనా ధిరనా  ధిరనా ||2||

అ: తాపం నన్నే వేధిస్తుంటే

దాహం నేడే పీడిస్తుంటే

తలదాచుకోనా_ నీ పెదవుల తడిలోనా

పడవేసుకోనా_నీ మధువుల నదిలోనా

ఆ: లోనా నీలోనా పుడుతుంటే తుమ్మెదకూనా

కానా జతకానా ప్రాయాన్నే పువ్వుగ తేనా

అ: మనసున దోచిన సుగుణ మలుపుల తిరిగిన రచన

ఆ: పరువపు హిమగిరినయినా నీ ప్రేమకు నీరవనా

అ: రా... రాగమయి రమ్మన్నా_తా...తాళమయినేనున్నా

ఆ: ధిరనా ధిక్  ధిరనా  ధిరనా  ధిరనా ధిరనా||2||

 

Ra ragamai ramanna.. Ra thala mai nenu unna ..

Dhinana dhik dhinana dhinana...

Ra radhanai rammana.. Ra rathirai nenu unna..

Dhinana dhik dhinana dhinana...



Snehapuri dhaarullo.. Premapuri veedhullo..

Siggu puri needallo... Sogassupuri needallo..

Cherukona siri mallela gurram paina..

Cherchukona ninnu  naa lona..



Ra ragamai ramanna.. Ra thala mai nenu unna ..

Dhinana dhik dhinana dhinana...



Viraham nanne tharimesthunte ..

Paipaikostu baya pedutunte dhaagundi pona..

Ni gundella guha lona..

Bandhinai pona ni  chetula chara lona..

Paina ni paina padutunte cheekati vaana

Lena nenu lena

Chandrudne goduguga thena..

Choopula sundhara madhana..

Maapati velala madhana..

Aidharu adugulu unna ni aduguku madugu avana..



Ra radhanai rammana.. Ra rathirai nenu unna..

Dhinana dhik dhinana dhinana...



Hey you know when the world sleeps

I start thinking of u\you

You may be out of my sight

You never be out of my mind

Every body says i'm mad

But you know i'm mad after you



Thapam nanne vedhistunte

Dhaham neede peedistunte..

Thala dhaachukona..

Ni pedhavula thadi lona..

Padava veskona ni madhuvula nadhilona..

Lona ni lona puduthunte thummeda kona

Kana jatha kana prayaane puvvu ga thena..

Manasunu dhochina suguna..

Malupulu thirigina rachana..

Paruvapu himagirinaina..

Ni premaku neeru avana..



Ra ragamai ramanna.. Ra thala mai nenu unna ..

Dhinana dhik dhinana dhinana...




Ragamai Watch Video

Post a Comment

Previous Post Next Post