Ammaye Chalo Lyrics - Yazin Nizar, Lipsika
Singer | Yazin Nizar, Lipsika |
Composer | Mahati Swara Sagar |
Music | Mahati Swara Sagar |
Song Writer | Krishna Madineni |
Lyrics
అమ్మాయే ఛలో అంటూ నాతో వచ్చేసిందిలా
లైఫే అంతా నీతో ఉండే ప్రేముందీ నాలోనా
పిల్లేమో తుళ్ళి తుళ్ళి నన్నే అల్లేసిందిలా
నీకోసం మళ్లీ పుట్టే పిచ్చుందే నీ పైనా
ఐ లవ్ యూ లవ్ యూ అంటూ నా గుండె కొట్టుకుందే
నా హనీ హనీ అంటూ నీ పేరే పలికిందే
ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మళ్లీ మళ్లీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా
ఛలో ఛలో అనీ నీతోనే వస్తూ ఉన్నా
ఏమైపోయ్ నా పద
పదే పదే ఇలా నీ మాటే వింటూ ఉన్నా
ఇదే నిజం కదా
ఓ మేరీ లైలా నీ వల్లే ఎన్నో ఎన్నో నాలో
మారెనే నన్నే మార్చెనే
ఏ పెహలీ నజర్ నువ్వంటే నన్నే పిచ్చే ఇష్టం నాదిలే
దునియా నీదిలే
ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మళ్లీ మళ్లీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా
తనే తనే కదా నీ వాడు అంటూ ఉంది
మదే నన్నే తట్టీ
ముడే పడే కథా ఈనాడు అంటూ ఉంది
గుడే గంటే కొట్టి
ఓ మేరీ జానా నీ నవ్వే నన్నే పట్టి గుంజెలేశనే
ప్రాణం లాగెనే
ఓ తూహీ మేరా గుండెల్లో నిన్నే ఉంచానే
నేనే లేనులే నువ్వే నేనులే
ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మళ్లీ మళ్లీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా
Ammaaye challo antu natho vacchesindilaa
Laife antaa neeto unde premundee naalonaa
Pillemo tillu tulli nanne allesindilaa
Neekosam malli putte picchundee nee painaa
I love you love you antu naa gunde kottukundee
Naa hanee hanee antoo nee pere palikinde
Emaindo emo gaani chedipotunaa
Nuvvante malli malli padipotunnaa
Neekosam nanne nenu vadilestunnaa
Neetone nimishaalannee gadipestunnaa
Chalo chalo anee neetone vastoo unnaa
Premai painaa padaa
Pade pade ila nee maate vintoo unnaa
Ide nijam kadaa
O meri lailaa nee valle enno enno naalo
Maarene nanne maarchene
E pehali nazar nuvvante nanne picche ishtam naadile
Duniyaa needile
Emaindo emo gaani chedipotunaa
Nuvvante malli malli padipotunnaa
Neekosam nanne nenu vadilestunnaa
Neetone nimishaalannee gadipestunnaa
Tane tane kadaa nee vaadu antuu undi
Made nanne tattee
Mude pade kathaa Enaadu antuu undi
Gude gante kotti
O meri jaanaa nee navve nanne patti gunjelesane
Praanam laagane
O tuuhi meraa gundello ninne unchaane
Nene lenule nuvve nenule
Emaindo emo gaani chedipotunaa
Nuvvante malli malli padipotunnaa
Neekosam nanne nenu vadilestunnaa
Neetone nimishaalannee gadipestunnaa