Drunk & Drive Lyrics - Rahul Sipligunj
Singer | Rahul Sipligunj |
Composer | Mahati Swara Sagar |
Music | Mahati Swara Sagar |
Song Writer | kasarla syam |
Lyrics
హొయ్…
చూస్తుంటె పువ్వుల షేపు…కాని పూలన్ దేవి టైపూ..
హొయ్..అబ్బచ
సెంటిమెంటల్ అనిపిస్తావే నాకు మెంటల్ తెప్పిస్తావే…
హొయ్..అబ్బచ
ఓ…. చందమామ లాగ బైటకి బిల్డప్ ఇస్తావే…
చంద్రముఖి లాగా లోపల ఏషాలేస్తావే..ఏ..
ఒరిజనల్ని అర్జెంటుగా చూడాలనుందే..ఏ…
రెయిన్బో లాగా ఫుల్లుగ ఓపెన్ ఐపోవే…
టెక్కులాపవే ట్రిక్కులాపవే చిక్కినావే నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా
ఓ.. రేసు కారులా దూసుకెళ్ళక బ్రేకులేసి నువ్వు ఓకె చెప్పాలా
తీసుకెల్లి స్లిప్పులే.. పాసు కావు సప్లీలే..
కంప్యూటర్ కనిపెట్టినట్టు కటింగులియ్యొద్దే
యావరేజు బ్యూటివే.. ఆర్జీవి ట్వీటువే…
తొక్కలో తిక్కను చూపి బ్రతికెయ్యొద్దే
బికాం లో ఫిజిక్స్ ఉందనే బాపతు నువ్వే
మన మధ్య కేమిస్ట్రిని అర్దం చేస్కోవే…
బిల్గేట్స్ బిడ్డైనట్టు బి..ల్డప్పులు వద్దే
నా దిల్లో గేటు తెరిచే ఉంచానే
టెక్కులాపవే ట్రిక్కులాపవే చిక్కినావె నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా
ఓ రేసు కారులా దూసుకెల్లకా బ్రేకులేసి నువ్వు ఓకె చెప్పాలా
హాలిడే ట్రిప్పులా.. ఎవ్రి డే ట్రీటు లా..
నువ్వు నా చెంతకు వస్తే నీలా ఉండొచ్చే
రూల్స్ నీకు ఉండవే.. బౌండరీలసలు ఉండవే..
మనసుకే మాస్కే వేసె క్షణమే రాదే..
రైట్ అయినా రాంగ్ ఐనా నా వోటు నీకే..
నీ వెంటే నేనుంటా వీడని షాడోలా..
ఓ బ్యాడ్ అయినా శాడ్ అయినా దాటాలి నన్నే
కాస్తూ ఉంటా నిన్నే ప్రాణంలా….
టెక్కులాపకే ట్రిక్కులాపకే ఒక్కసారి నువ్ నాతో చేరాకా..
ఓ.. రేసు కారులా దూసుకెళ్ళక బ్రేకులేసి నువ్వు ఓకె చెప్పాలా
Oye
Choosthunte poovula shape u
Kani poolan devi type uu
Oye
Abba cha
Sentimental anipisthabey
Naku mental teppisthavey
Oye
Abba cha
Oo chandamama laga
Bayatki buildup isthavey ye ye
Chandramukhi laga lopala
Eshal vesthavey ye..Ye..
Orginal ni urgent ga
Choodali ani unde ye ye
Rainbow laga
Full open ayipovey
Tekkulu appavey
Trickulu appavey
Chikkinavey nuvvu
Drunk n driving la
Oo race car la dosukellaka
Breakulesi nuvvu okay cheppala
Teeskuelli slippule
Pass gaavu supply le
Computer kanipitettinattu
Cutting lu iyyodhe
Average beauty vey
Rgv tweet vey
Tokkalo tikkalu chupi
Brathikeyodde
B.Com lo physics undi
Ane baapathu nuvve
Mana madhya chemistry ni
Ardam cheskovey
Bill gates bidda ayinattu
Buildup lu vadde
Naa dil lo gate teriche unchane
Tekkulu appavey
Trickulu appavey
Chikkinavey nuvvu
Drunk n driving la
Oo race car la dosukellaka
Breakulesi nuvvu okay cheppala
Holiday triplaa
Everyday treatu la
Nuvvu naa chentaku
Vaste nee la undoche
Rules neeku undavey
Boundary lu aasal undavey
Mansuki maske vese
Kshaname raade
Right ayina wrong ayina naa
Vote neeke
Nee vente nenunta veedani
Shadow la
Ooo
Bad ayina sad ayina
Dhaatali nanne
Kastu unta ninne pranam la
Tekku lu appakaey
Tricku lu appakay
Okkasari nuvvu natho cheraka
Oo race car la dooskuvellavey
Break lu veyake okay cheppaka