Chal Godava Lyrics - Yazin Nizar
Singer | Yazin Nizar |
Composer | Mahati Swara Sagar |
Music | Mahati Swara Sagar |
Song Writer | bhaskar batla |
Lyrics
క్రౌడు చూస్తే కంట్రోల్ అవ్వడు
వీడు కయ్యమంటే కాలుదువ్వుడు
నన్ను ఏడీపీంచి నవ్వుకుంటాడు
ఎంత కక్ష కట్టినాడు దేవుడు
జర ధేఖో గురువా
గొడవలకేం కరువా
తగువులు ఎటు ఉంటే
అటు అడుగే పడదా
ఎదుటోడెవడైనా
వెనకొచ్చేదెవడైనా
చెయ్యి దురదే పెడితే
చేసిపోత గొడవ
చల్ గొడవ, చల్ గొడవ ||2||
గొడవ గొడవ
ఏ ఏ ఏ చల్ గొడవ
చల్ గొడవ, చల్ గొడవ
నీళ్ళకి వీధి చివర గొడవ
నేలకి హద్దు .లెట్టి గొడవ
హక్కులు దక్కకుంటే గొడవ
చొక్కాల్ చించుకుంటూ గొడవ
తిండే దొరకకుంటే గొడవ
తిన్నది అరగుతుంటే గొడవ
ఎక్కడ జరుగుతున్నా గొడవ
అటాక్ అవుతా గురువా
జర ధేఖో గురువా
గొడవలకేం కరువా
తగువులు ఎటు ఉంటే
అటు అడుగే పడదా
ఎదుటోడెవడైనా
వెనకొచ్చేదెవడైనా
చెయ్యి దురదే పెడితే
చేసిపోత గొడవ
చల్ గొడవ, చల్ గొడవ ||3||
గొడవ గొడవ
ఏ ఏ ఏ చల్ గొడవ
Crowdu chooste controlavvadu
Veedu kayyanmante kaluduvvudu
Nannu yedipinchi nannukuntadu
Entha kaksha kattinadu devudu
Jara dhekho guruva
Godavalakem karuva
Taguvulu etu unte
Attu aduga padada
Edutodevadaina
Yenakochedevadaina
Cheyyi durade pedithe
Chesipotha godava
Chal godava, chal godava (x2)
Godava godava
Ye ye ye chal godava
Chal godava, chal godava
Neelakki vedhichivara godava
Nelaki hadduletti godava
Hakkulu dakkakunte godava
Chokkaal chinchukuntu godava
Thinde dorakakunte godava
Thinnadi aragajunte godava
Ekkada jarugutunna godava
Attack avutha guruva
Jara dhekho guruva
Godavalakem karuva
Taguvulu etu unte
Attu aduga padada
Edutodevadaina
Yenakochedevadaina
Cheyyi durade pedithe
Chesipotha godava
Chal godava, chal godava (x3)
Chal godava