Chusa Chusa

Chusa Chusa Lyrics - Padmalatha, Sniggy


Chusa Chusa
Singer Padmalatha, Sniggy
Composer hiphop tamizha
Music hiphop tamizha
Song WriterChandrabose

Lyrics

చూశా చూశా చూశా ఒక హృదయాన్నే హృదయాన్నే

కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని

అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో

అందించా నా హృదయం ఆ హృదయముకే



చూశా చూశా చూశా ఒక హృదయాన్నే హృదయాన్నే

కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని

అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో

అందించా నా హృదయం ఆ హృదయముకే



నా మాటలన్నీ నీ పేరు తోనే నిండాలీ తీయగా

నా బాటలన్నీ నువ్వున్న చోటే ఆగాలీ హాయిగా

ఊపిరల్లీ నీకూ తోడుగా ఆ ఆ ఆ ఉండలీ అన్నా

చిన్నా కోరికా ఆ ఆ ఆ ఆ



చూశా చూశా చూశా ఒక హృదయాన్నే హృదయాన్నే

కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని

అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో

అందించా నా హృదయం ఆ హృదయముకే



మట్ మట్ మాటాలాడే ఒక్కటీ చీ చీ చిందులేసే ఒక్కటీ

మాటలాడే ఒక్కటీ మౌనంగా ఒక్కటీ చిందులేసే ఒక్కటీ

స్థిరంగా ఒక్కటీ గొంతులోనే ఒక్కటీ స్థిరంగా ఒక్కటీ

ప్రేమల్లే ఒక్కటీ ప్రశ్నల్లే ఒక్కటీ



చూశా చూశా చూశా ఒక హృదయాన్నే హృదయాన్నే

కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని

అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో

అందించా నా హృదయం ఆ హృదయముకే





Choosa choosa choosa

Okka hrudayane hrudayane

Kalisa kalisa kalisa

Aa hrudayani hrudayani

Adugulu vesa vesa

Hrudayamutho hrudayamutho

Andhincha na hrudayam

Aa hrudayamuke

Aa hrudayamuke



Na matalani nee peruthone

Nindali thiyaga aa

Na batalani nuvvannachote

Aagali haayiga aa

Oopiralle neeku thodugaa

Undali anna chinna korika aa



Choosa choosa choosa

Oka hrudayane hrudayane

Kalisa kalisa kalisa

Aa hrudayanni hrudayanni

Adugulu vesa vesa

Hrudayamutho hrudayamutho

Andhincha na hrudayam

Aa hrudayamuke



Chusa kalisa kalisa kalisa



Mat Mat Matalaade okkati

Chin chin chindhulese okkati

This is the story of them

Two little hearts come on



Matalade okkati manam marokkatai

Chindhulese okkati sthiranga okati

Ganthuthone okkati dhuranga okati

Premalle okkati prasnalle okati



Choosa choosa choosa

Oka hrudayanne hrudayane

Kalisa kalisa kalisa

Aa hrudayani hrudayani

Adugulu vesa vesa

Hrudayamutho hrudayamutho

Andincha na hrudayam

Aa hrudayamuke…




Chusa Chusa Watch Video

Post a Comment

Previous Post Next Post