Pareshanura

Pareshanura Lyrics - Padmalatha, Vishnu Priya


Pareshanura
Singer Padmalatha, Vishnu Priya
Composer hiphop tamizha
Music hiphop tamizha
Song WriterYadagiri

Lyrics

పరేషానురా పరేషానురా ప్రేమన్నదే పరేషానురా

పడితే మరీ పడుకోదురా పని పాటనీ పడనీదురా

ఆ ఆ ఇక రేయిని పగటీనీ ఒకటి చేసీ

నిదురనూ తరుమునురా

ఆ ఆ పొరపాటున నిదురలో జారుకున్నా కలలై దూకును రా

ఆ ఆ ఆ ప్యారులో పడిపోతే పరేషానురా

ప్యారులో న్యూసెన్సు షురూవాయరా

ప్యారులో ప్రతి మలుపు దీపాలురా

ప్యారులో దోదిల్కి ఫైటు౦దిరా



ఒక తికమక మతలబులో మతి అటు ఇటు ఉరుకునురా

ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా

ఔననీ కాదననీ ఆటలో కూరుకునీ

ఆ ఆ నిను విడువను విడువను విడువనంటూ గొడవలు చేయునురా

ఆ ఆ గొడవలూ మోసే గుండె నిండా అరుపులురా కేకలూరా ఆ ఆ

ప్యారులో పడిపొతే పరేషానురా

ప్యారులో న్యుసెన్సు షురూవాయరా

ప్యారులో ప్రతి మలుపు దీపాలురా

ప్యారులో దోదిల్కి ఫైటు౦దిరా 









Pareshanura pareshanura

Premannadhe pareshanura

Padithe mari padukodhura

Pani patani padanidhura



Ikka reyini pagatini okati chesi

Nidhuranu tharumunura aa

Porapatuna nidhuralo jarukunna

Kalalai dhukunura



Pyar lo padipothe pareshanura

Pyar lo nuisance shuruvayera

Pyar lo prathi paluku thipanura

Pyar lo dho dil ki fight unndhira



Oka thikamaka mathalabulo

Mathi attu ittu urukunura

Yettu thelani kiri kiri lo

Adhi chitapata vegunura

Auvnani kadhanani atalo korukoni



Ninu viduvanu viduvanu viduvanantu

Godavalu cheyunura

Godavalu mose gunde ninda

Arupulura kekalura



Pyar lo padipothe pareshanura

Pyar lo nuisance shuruvayera

Pyar lo prathi paluku theepanura

Pyar lo dho dil ki fight undhira

 




Pareshanura Watch Video

Post a Comment

Previous Post Next Post