Le Le Le Le lyrics in Gudumba Shankar

Le Le Le Le, Gudumba Shankar Lyrics - kk


Le Le Le Le, Gudumba Shankar
Singer kk
Composer Mani Sharma
Music Mani Sharma
Song WriterChandrabose

Lyrics

 



లే లే లేలే ఇవ్వాళే లేలే

లే లే లేలే ఈ రోజల్లె లేలే

వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లె

రెండంటే రెండున్నాయి బాటలే

అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే

ఉంటేనే పోతుంటాయి బాధలే(లే లే)



చిరుగాలై నువ్వుండాలి

నిన్నే కవ్విస్తుంటే

సుడిగాలై చుట్టేయాలి లేలే

గోడుగల్లే పని చెయ్యాలి

నిన్నే కదిలిస్తుంటే

పడగల్లే పని పట్టాలి లేలే

నీరల్లే పారాలి

అందరి దాహం తీర్చాలి(2)

అణిచేస్తే ముచేయ్యాలి లే

నేలల్లే వుండాలి అందరి భారం మోయాలి

విసిగిస్తే భూకంపాలే చూపాలే(లే లే)



చెడు వుంది మంచి వుంది

అర్ధం వేరే వుంది

చెడ్డోళ్ళకి చెడు చేయడమే మంచి

చేదుంది తీపి వుంది బేధం వేరే వుంది

చేదన్నది ఉన్నపుడేగా తీపి

ఎడముంది కుడి వుంది

కుడి ఎడమయ్యే గొడవుంది(2)

ఎటుకైనా గమ్యం ఒకటేలే

బ్రతుకుంది చావుంది

చచేదాకా బ్రతుకుంది

చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలే(లేలే)





Le le lele ivvale lele

le le lele ee rojalle lele

veelunte chirumalle lekunte chirutalle

rendante rendunnayi baatale

avunante aakalle lekunte baakalle

vuntene potuntayi baadhale(le le)



chirugaalai nuvvundaali

ninne kavvistunte

sudigaalai chutteyaali lele

godugallee pani cheyyali

ninne kadilistunte

padagalle pani pattali lele

neeralle paaraali

andari daaham teerchaali(2)

anicheste mucheyyali le

nelalle vundali andari bhaaram moyaali

visigiste bhuukampaale chupaale(le le)



chedu vundi manchi vundi

ardham vere vundi

cheddollaki chedu cheyadame manchi

chedundi teepi vundi bedham vere vundi

chedannadi vunnapudegaa teepi

yedamundi kudi vundi

kudi yedamayye godavundi(2)

yetukainaa gamyam okatele

bratukundi chaavundi

chachedaakaa bratukundi



chachaaka bratikelaaga bratakaale(lele




Le Le Le Le, Gudumba Shankar Watch Video

Post a Comment

Previous Post Next Post